ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ… ఆ ఆఆ ఆలాలి లాలి అను రాగం… సాగుతుంటేఎవరూ నిదుర పోరే…చిన్నపోదా మరి… చిన్ని ప్రాణంకాసే వెన్నెలకు… వీచే…
మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపోమెచ్చి మేలుకున్న బంధమా… అందమంతా అల్లుకోమొగ్గ ప్రాయంలో, సిగ్గు తీరంలో… మధురమీ సంగమంకొత్త దాహంలో, వింత మోహంలో… మనదిలే సంబరంపల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ…
అత్తో అత్తమ్మ కూతురో… మెత్తంగా ఎత్తు వేసేయమందిరోచిట్టో చిట్టమ్మ కూతురో… మొత్తంగా సత్తా చూపించమందిరోతుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి… మల్లి మల్లి అంది బుల్లిఅవ్వ బువ్వ నాకే…
హైలెస్సో హైలెస్సో… హైలెస్సో హైలెస్సాహైలెస్సో హైలెస్సో… హైలెస్సో హైలెస్సా సూర్యుడైనా సలవ సంద్రుడైనాకోటి సుక్కలైనా… అష్ట దిక్కులైనానువ్వైనా… అహ నీనైనాఅహ నీవైనా… అహ నావైనాసంద్రాన మీనాల సందమేహైలెస్సో…
అది అరబిక్ కడలందం… తడి తళుకే కన్నాలేచెలి ఆట తళుక్కు… లేత వళుక్కు కౌగిళ్ళడిగానేహమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మాహే హమ్మా హమ్మా… హమ్మ హమ్మ హమ్మావిప్పారే…
రాళ్ళ నకిలేసు పెట్టేటిదాననురారాళ్ళ నకిలేసు, రాళ్ళ నకిలేసురాళ్ళ నకిలేసు పెట్టేటిదాననురారాగి ఉంగరాల… రాత రాసినావురోమందులోడో మందులోడో… ఏయ్మందులోడో ఓరి మాయలోడా… మామ రారో గోగు చిన్నవాడామందులోడో ఓరి మాయలోడా……
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మాజరిగే వేడుక కళ్ళార చూడవమ్మాపేగే కదలగా సీమంతమాయెలే… ప్రేమదేవతకు నేడేకదిలే కాలమా కాసేపు ఆగవమ్మా లాలించే తల్లీ, పాలించే తండ్రీ… నేనేలే నీకన్నీకానున్న…
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకుకురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకుచెలివై సఖివై రెండు హృదయాల కథలు వినుబ్రతుకే బరువై నిండు విరహాల కబురు వినుకాటుకా…