Atto Attamma Kuthuro Song Lyrics In Telugu - Alluda Majaka - Telugu Bucket
Menu Close

Atto Attamma Kuthuro Song Lyrics In Telugu – Alluda Majaka

అత్తో అత్తమ్మ కూతురో… మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
చిట్టో చిట్టమ్మ కూతురో… మొత్తంగా సత్తా చూపించమందిరో
తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి… మల్లి మల్లి అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావాలి… ఓ ఓ హో హో

అత్తో అత్తమ్మ కూతురో… మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
చిట్టో చిట్టమ్మ కూతురో… మొత్తంగా సత్తా చూపించమందిరో… రో రో

జాయ్ జాయ్ జాయ్… కలిపేయ్ చెయ్ చెయ్
రొమాన్స్ డా బీభత్సుడా… నీ లుక్స్ లో గిమ్మిక్స్ రా
మొగుడి బరువే మొదలై పోయే ప్రియా… ప్రియా య య

హాయ్ హాయ్ హాయ్… ఓయ్ ఓయ్ ఓయ్
కౌబాయివో, లవ్ బాయివో… ప్లే బాయ్ కే బాబాయివో
పెదవి తరుగే ఇక రాబోదు ప్రియా… థాంక్యూ

గుండెకి జోరు గుమ్మల పోరు… టీంకా డిస్కో
నేనే ఉప్పరిపిచ్చి నిద్దరపుచ్చి పోతా చూస్కో
అత్తకు తగ్గ అలుడివి నీవేరా… ఓ ఓ ఓ ఓఓ

ఓఓ..! అత్తో అత్తమ్మ కూతురో… మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
చిట్టో చిట్టమ్మ కూతురో… మొత్తంగా సత్తా చూపించమందిరో ఓ రో రోరో

కాయ్ కాయ్ కాయ్… యమ హాయ్ హాయ్ హాయ్
ఓ పిల్లాడా మేనల్లుడా… నేనత్తనోయ్ నీ జిమ్మడా
కళ్ళబడితే కరుసైపోతా కదా..!!

కోయ్ కోయ్ కోయ్… తెగ కోసేసేయ్
హొయ్ ఓయత్తవో, నా గిత్తవో… గుమ్మెత్తిన గమ్మతువో
వయసు ముదిరి సొగసే అదిరే… లయ ఓయా

లేడీకి జోడి వేడికి బాడీ డీడీ డీక్కో
ఇంకా దగ్గరకొచ్చి సిగ్గుల పచ్చి పండించుకో
అద్దిరిపన్న ముద్దుల తిల్లానా… హో ఓ ఓఓ
దిరిదిరి తానానా దిరి తానా

అత్తో అత్తమ్మ కూతురో… మెత్తంగా ఎత్తు వేసేయమందిరో ఓ ఓ
చిట్టో చిట్టమ్మ కూతురో… మొత్తంగా సత్తా చూపించమందిరో ఓ
తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి, నీ–… మల్లి మల్లి అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావాలి… ఓ ఓ హో హో

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading