Menu Close

Sumam Prathi Sumam Song Lyrics In Telugu – Maharshi


తననాననా న… తననాననా న

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

సుమం ప్రతి సుమం సుమం… వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం… వనం ప్రతి వనం వనం
జగం అణువణువునా కలకలహం… భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం… వనం ప్రతి వనం వనం

హ హా ఆ ఆ… హహ హ హా హ హా
ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ

వేణువా వీణియా… ఏవిటీ రాగము
వేణువా వీణియా… ఏవిటీ రాగము
అచంచలం సుఖం… మధుర మధురం
మయం బృదం తరం… గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు… ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా… ఆఆ ఆఆ ఆ
ప్రేమ మహిమా… ఆఆ ఆ,
నాదు హృదయం… భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం… వనం ప్రతి వనం వనం

హా తారర తారర తార… తారర తారర తార
ఆఆ ఆఆ ఆ

రంగులే రంగులు… అంబరానంతట
రంగులే రంగులు… అంబరానంతట
స్వరం నిజం సగం… వరము అమరం
వరం వరం వరం… చెలియ ప్రణయం
ఆ వేగమేది నాలోన లేదు… ఆ వేగమేది నాలోన లేదు

ప్రేమమయమూ… ఆఆ ఆఆ ఆ
ప్రేమ మయమూ నాదు హృదయం… భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం… వనం ప్రతి వనం వనం
జగం అణువణువునా కలకలహం… భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం… వనం ప్రతి వనం వనం

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading