Menu Close

Selavanuko Song Lyrics In Telugu – Heart Attack

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

సెలవనుకో మరి ఎడవకే మనసా… ఆ హో
కలగనకే అది నిజమైపోదు కదా…
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో…
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో…
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో… హో
నేనెమైపోవాలి నిన్నేమనుకోవాలి…
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం… హో హో

సెలవనుకో మరి ఎడవకే మనసా… కలగనకే అది నిజమైపొదు కదా

హో..! అనుకున్నా అనుకున్నా… నాతోటే ఉంటావనుకున్నా
నాలాగే నీక్కూడా… నేనంటే ఇష్టం అనుకున్నా
పిలిచానా రమ్మనీ… కసిరానా పోమ్మని
చివరికి ఈ ఆటలో… అయిపోయా బోమ్మనీ

నువు కాదంటే ఇక రానంటే…
మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే..!!
నేనెమైపోవాలి… నిన్నేమనుకోవాలి…
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం…!!

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading