అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
సీతా కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
శుభం అనేలా… అక్షింతలు అలా దీవెనలతో
అటూ ఇటూ జనం… హడావుడి తనం
తుళ్ళింతల ఈ పెళ్లి లోగిళ్ళలో
పదండని బంధువులొకటై
సన్నాయిల సందడి మొదలై
తథాస్థని ముడులు వేసే హే
సీతా కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
Like and Share
+1
+1
+1