Menu Close

Rara Na Veera Song Lyrics In Telugu – Ganga

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

రెప్పకెలా ఓదార్పు… కన్ను ఎండమావి చూపు
నా మదిలో నిట్టూర్పు… తరిమెను నీ వైపు
ఆశ నీ మీదేనయా… మనసిదనీ కసి కలని కైపెక్కనీవు

రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… నీ తోడే నాలో వరునై పొంగేనే

వీచే గాలుల విరహం నీవే బావా రా
నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో
నన్ను మించిపో నీదాన రా
పూచేనే ఓ రోజా పువ్వు… నే కాదా వేచెయ్
నన్నే పంచుకో కొంచెం తుంచుకో… నను వంచుకో నా ప్రాణమ
నీవల్లే నే నను మరిచా… నిమిషంలో
వచ్చి పోయే వానజల్లే… నీలా మారెను

రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర… నీ తోడే నాలో వరునై పొంగేనే
రారా నా వీర, రారా నా వీర… రారా నా వీర, రారా నా వీర

కార్తీకమాసం చెలి నీ కోసం… చలి కాచు నను దాచు
కలిగేరో నది ఒలికేరో మది ఒణికేరో నీ మత్తులో
నాలో తాపం ఓ జలపాతం… ఉరికేలే అలవోలె
ఉసురులే ఉరి తీసెలే… ఉన్నచోటనే నీ తలపులో
దాచేదాపు ఎద తేనె కురిసేలే… కోటిజన్మం పుణ్యమేగా
నీవె నా సొంతం..!!

రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… నీ తోడే నాలో వరునై పొంగేనే

Like and Share
+1
20
+1
52
+1
0

Subscribe for latest updates

Loading