Menu Close

Rango Ranga Lyrics in Telugu – Ante Sundaraniki

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Rango Ranga Lyrics in Telugu – Ante Sundaraniki

అనుకుందోటి అయ్యిందోటి
రంగో రంగ రంగో రంగ

మొక్కిందోటి దక్కిందోటి
రంగో రంగ రంగో రంగ

నీకుంది నిక్కచ్చి పిచ్చి
కాలంకి నీ పైనే కచ్చి
అచ్చొచ్చినట్టే తానొచ్చి
అప్పచి ఇచ్చేతి మాటిచ్చి
మచ్చోటి వచ్చేట్టు చచ్చేట్టు గిచ్చిందిరా

ఓరిబాబోయ్,
హ హ హ
చెప్పలేని
హె హె హె
నొప్పి నీదోయ్
హ హ హా
హె హె హె
హు హు హు .. ..

ఆం చెయ్యంటూ ఆకేశారోయ్
రంగో రంగ రంగో రంగ

కూర్చోమంటూ పీటీశారోయ్
రంగో రంగ రంగో రంగ

లోనున్న ఆకల్ని జూసి,
జూసి
వేడేడి వంటల్ని జేసి,
జేసి

పప్పేసి
బువ్వేసి
నెయ్యేసి
ఆశల్ని రాశులుగా పోసేసి

ఇన్నోటినొడ్డించి ఇస్తార్నే లాగెస్తరా!!

వీర బాహో..
హ హ హ
తింది లేక
హె హె హె
పస్తులీనా!
హ హ హా
హె హె హె
హు హు హు .. ..

Rango Ranga Lyrics in English – Ante Sundaraniki

Anukundoti ayyindoti
rangoo ranga rangoo ranga

mokkindoti dakkindoti
rangoo ranga rango ranga

nikundi nikkachi pichi
kaalamki nee payine kachi
achochhinatte taanochi

apachhi icheti maatichi
machhoti vachhettu chacchettu gichindiraa

oribaaboi,
ha ha ha
cheppalenii
hi hi hi

noppi needoy

aam cheyyantuu aakeesaarooy
rangoo ranga rangoo ranga

kurchomantuu peeteesaaroy
rangooo ranga rangoo ranga

loonunna aakalni juusi,
juusi vededi vantalni jesii,jesii

pappesi buvvesi
neyyesi aashalni rashulga posesi

innotinoddinchi istarne laagestaaraa!!

veera baaho..tindi leka pastuleenaa! ….

Rango Ranga Lyrics in Telugu – Ante Sundaraniki

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading