ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ramzan Telugu Quotes | Ramzan Telugu Greetings | Ramzan Telugu Wishes – Top 19
అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని,
మీ జీవితాన్ని సుఖశాంతులతో
ఆనందంగా గడపాలని కోరుకుంటూ..
రంజాన్ శుభాకాంక్షలు
Ramzan Telugu Wishes
చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలన్నీ కలిసి వచ్చి ఇలా చెప్పారు.
రంజాన్ మాసంలో ఉపవాసముండి ప్రార్థనలు చేస్తే,
మీ కోరికలు నెరవేరుతాయి
రంజాన్ శుభాకాంక్షలు
క్రమ శిక్షణ, దాతృత్వం,
ధార్మిక చింతనల కలయిక
పవిత్ర రంజాన్ మాసం.
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
కూలీలతో పని చేయించుకున్నప్పుడు
వారి చెమట ఆరకముందే కష్టార్జితం చెల్లించాలి
ఖురాన్
Ramzan Telugu Greetings
ఉపవాసంతో ఆకలిదప్పులతో
మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు.
పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం
ఖురాన్
సక్రమ మార్గంలో నడుచుకుంటూ,
దేవుని యందు భక్తి విశ్వాసములు కలవారికి
వారి కర్మానుసారం మంచి జీవితం ప్రసాదించబడుతుంది
ఇస్లాంలో అంటరానితనం లేదు.
రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా
అందరూ ఒకరికొకరు భుజానికి భుజం,
పాదానికి పాదం కలిపి నమాజుకై
రోజుకు ఐదు సార్లు నిలబడి
విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు.
Ramzan Telugu Quotes | Ramadan Telugu Quotes | Ramadan Telugu Wishes Top 10 | Eid Mubarak