Menu Close

Mothers Day Telugu Wishes, Mothers Day Telugu Quotes Top 20 – మథర్స్ డే

Mothers Day Telugu Wishes, Mothers Day Telugu Quotes Top 20 – మథర్స్ డే

Happy Mothers Day Telugu Quotes | Mothers Day Telugu Wishes Top 20

మనం చేసే ప్రతి పనిలోను
మంచిని వేతికే సహనశీలి,
త్యాగమూర్తి మాతృమూర్తి ఒక్కరే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

బిడ్డకు వెలుగు పంచేందుకు
తన జీవితాన్ని కొవ్వొత్తిలా ధార పోసే
త్యాగశీలి అమ్మ
మాతృమూర్తులందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ గురుంచి ఏమి చెబుతాం
ఎంత చెప్పిన తక్కువే
అయితే చెప్పాలన్న ఆశ ఆగడం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటే
నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మా
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ..
రేపటి నా భవిష్యత్ కోసం
శ్రమించే నిత్య శ్రామికురాలు.
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ చేసే ప్రతీ పని
మన ఆనందం కోసమే..
మన ఆనందంలో
తన ఆనందాన్ని చూసుకుంటుంది
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Happy Mothers Day Telugu Quotes | Mothers Day Telugu Wishes Top 20

ప్రాణం పోసేది దైవం
ప్రాణం మోసేది అమ్మ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Mothers Day Quotes in Telugu

నీవు ఎంత వద్దనుకున్నా
నీ జీవితాంతం తోడు వచ్చేది
తల్లి ప్రేమ ఒక్కటే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

కడుపులో కాళ్లతో తంతున్నా..
పంటి బిగువన నొప్పి భరిస్తూ..
కని పెంచే బంధమే అమ్మ..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

కన్న తర్వాత కూడా
కడుపులో పెట్టుకుని చూసుకునే
గొప్ప దైవం అమ్మ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Happy Mothers Day Telugu Quotes | Mothers Day Telugu Wishes Top 20

నీ కంటూ వేరే ప్రపంచం ఉండొచ్చు..
కానీ అమ్మకు నీవే ప్రపంచం అని గుర్తుంచుకో
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

నీవు బాధలో ఉన్నప్పుడు..
మరేబందము ఇవ్వలేని ఓదార్పు
ఒక్క అమ్మ ఒడి మాత్రమే ఇస్తుంది
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

జీవితాంతం నీ తల్లిని భుజాలపై మోసి సేవ చేసినా..
ఆ తల్లి ప్రసవవేదన రోజు అనుభవించిన బాధలో
కనీసం రవ్వంత రుణాన్ని కూడా నీవు తీర్చలేవు
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రతి కథ వెనుక తల్లి కచ్చితంగా ఉంటుంది..
ఎందుకంటే అక్కడి నుండే ప్రతి కథ మొదలవుతుంది.
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Happy Mothers Day Telugu Quotes | Mothers Day Telugu Wishes Top 20

మనం ఏడుస్తున్నప్పుడు
అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే
అది మనం పుట్టిన క్షణం మాత్రమే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Mothers Day Telugu Quotations

ఈ విశ్వంలో అందం, ఐశ్వర్యం చూడకుండా
ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..
నా తల్లి ప్రేమ నిర్మలమైనది
దానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేను
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Happy Mothers Day Telugu Quotes | Mothers Day Telugu Wishes Top 20

ఈ లోకంలో నువ్వు ద్వేషించినా
నిన్ను ప్రేమించే వాళ్లు ఎవ్వరైనా ఉన్నారంటే
అది కేవలం అమ్మ మాత్రమే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచంలో తల్లిని మించిన
యోధులు ఎవ్వరూ లేరు
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Happy Mothers Day Telugu Quotes | Mothers Day Telugu Wishes | Mothers Day Telugu Greetings | Mothers Day Telugu Quotations | Mothers Day Quotes in Telugu

Mothers Day Telugu Wishes, Mothers Day Telugu Quotes Top 20 – మథర్స్ డే

Like and Share
+1
6
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading