Mothers Day Best Telugu Quotes – Mothers Day Telugu Wishes 2022
నీవు ఎంత వద్దనుకున్నా
నీ జీవితాంతం తోడు వచ్చేది
తల్లి ప్రేమ ఒక్కటే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Mothers Day Best Telugu Quotes – Mothers Day Telugu Wishes 2022
కడుపులో కాళ్లతో తంతున్నా..
పంటి బిగువన నొప్పి భరిస్తూ..
కని పెంచే బంధమే అమ్మ..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

కన్న తర్వాత కూడా
కడుపులో పెట్టుకుని చూసుకునే
గొప్ప దైవం అమ్మ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచంలో తల్లిని మించిన
యోధులు ఎవ్వరూ లేరు
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

నీ కంటూ వేరే ప్రపంచం ఉండొచ్చు..
కానీ అమ్మకు నీవే ప్రపంచం అని గుర్తుంచుకో
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

మనం ఏడుస్తున్నప్పుడు
అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే
అది మనం పుట్టిన క్షణం మాత్రమే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
ఈ లోకంలో నువ్వు ద్వేషించినా
నిన్ను ప్రేమించే వాళ్లు ఎవ్వరైనా ఉన్నారంటే
అది కేవలం అమ్మ మాత్రమే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
Mothers Day Best Telugu Quotes – Mothers Day Telugu Wishes 2022
Mothers Day Best Telugu Quotes – Mothers Day Telugu Wishes 2022