ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
RGV Telugu Quotes, Ram Gopal Varma Telugu Quotes
మీరు మీ పేరెంట్స్ నుంచి విన్నది, చదువులో నేర్చుకున్నది, సొసైటీ నుంచి నేర్చుకున్నది ఎంత తొందరగా వదిలేస్తే అంత త్వరగా మీరు డిఫెరెంట్ అవుతారు.
తెలివైనవాడు నీటి లోతుని ఒక కాలితో కొలుస్తాడు, మూర్ఖుడు రెండుకాళ్ళు పెట్టి కొలుస్తాడు, నాలాంటి జీనియస్ మాత్రం వేరేవాడి కాళ్లతో కొలుస్తాడు.
నాకు తెలిసిన ప్రపంచాన్ని నాకు నచ్చేటట్లు చూసే అవకాశం ఒక్క నాకు మాత్రమే ఉంది.
ప్రార్థన మనిషికి సక్సెస్ ఇచ్చేటట్లయితే, చాలామంది పూజారులు ఎందుకు పేదరికంలో ఉన్నారు ?
నేను ప్రవర్తించే తీరును చూసి చాలమంది అసలు ఏంటి మెంటల్ హా! అనేవాళ్ళు. కానీ నేను మాత్రం నన్ను ఆలా చూసేవాళ్ళని గొర్రెలు, అడవిలో జంతువుల్లా చూసేవాడ్ని ఎందుకంటే అవేకదా గుంపులో ఉంటాయి, అలాగే అవి చచ్చిన ఆలోచించవు.
కుక్కని మనం కుక్క అని ఎలా అయితే అనుకుంటామో దాని దృష్టిలో మనం కూడా అంతే.
ప్రొబ్లెమ్స్, బాధలు అనేవి ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే ఉండవు.
మూర్ఖత్వానికి వయస్సుతో పనిలేదు. నేను 70 ఏళ్ల మూర్ఖుల్ని చూశాను. 20 ఏళ్ల జ్ఞానులను చూశాను.
సొసైటీలో నీవు చెప్పింది, నీవు చేయమంది ఎవ్వరు చేయరు. అలాంటప్పుడు నీవు నీకు నచ్చింది చేయకుండా సొసైటీ కోసం బ్రతుకుతున్నావంటే నీవు కూడా మంద(గొర్రెల)లో ఒక్కడివే .
అనురాగం, ప్రేమ, స్నేహం అనేవి స్టుపిడ్ థింగ్స్.
నిచ్చెనకి ఉన్న మెట్లు వాడుకొని పైకిఎక్కే ప్రాసెస్లో ఒక మెట్టుని ఎక్కగానే ఆ మెట్టుని వదిలేసి ఇంకో మెట్టు ఎక్కలే తప్ప ఎక్కేసిన ఆ మెట్టుకి మెట్టు బరువై ఎప్పుడూ అప్పుడు ఆ బరువుకి కృశించి పోతావని బ్రహ్మంగారు చెప్పలేదని నేను చెప్తున్నా.
విలువలు అనేవి వచ్చిందే ఒక ORDENING ASPECT లో…ఎందుకంటే అవి ఫాలో అయ్యే వాళ్ళకి లాజిక్ అడిగేంత బుర్రలేదు కాబట్టి.