ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Rajahmundry Rose Milk Lyrics in Telugu – రాజమండ్రి రోజ్ మిల్క్ లా లిరిక్స్
నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా
ఉందే నిండుగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టుగా
అచ్చ తెలుగు ఇంటి ముగ్గులా
అమ్మ చేతి పిండివంటలా
నాన్న నోటి తీపి తిట్టులా
హాయిగుంది రాజమండ్రి రోజ్ మిల్క్ లా
నా ఎడారిలోన వర్షంలా
ఏ పదాలు లేని ప్రేమ భాషలా
నా పరీక్షలోని సున్నాలా
ఆ సమస్యకింకా దొరికెను జవాబులాగ
నువ్వే తియ్యంగా నవ్వే నాటేస్తే
భూమే బొబ్బట్టు అయ్యిందిలే
నువ్వే కమ్మంగా నవ్వే విసిరేస్తే
నింగే జాంగ్రీల పొంగిందిలే
రాయలేని ప్రేమలేఖలా, ఆ ఆ
చేతిలోని ప్రేమరేఖలా, ఓహో
గుండెలోని ప్రేమ కేకలా, పి పి పికబూ
హాయిగుంది రాజమండ్రి రోజ్ మిల్క్ లా
ఓ, ఎంతో అలజడి… ఎంతో అలసట
ఎంతో ఒత్తిడి అంతా
నవ్వుతోటి అంతమాయెనే.. ..
Rajahmundry Rose Milk Lyrics in English
Nuvve Muddhuga Navve Navvaga
Undhe Ninduga First Day
First Show Choosinattugaa
Achha Telugu Inti Muggulaa
Amma Chethi Pindivantalaa
Naanna Noti Teepi Thittulaa
Haayingundhi Rajahmundry Rose Milk’Laa
Naa Edaarilona Varshamlaa
Ye Padhaalu Leni Prema Bhashalaa
Naa Pareekshaloni Sunnaalaa
Aa Samasyakinkaa Dorikenu Javabulaaga
Konaseema Kobbaraakulaa
Kolanuloni Kaluvarekulaa
Colgate Kottha Merupulaa
Haayingundhi Rajahmundry Rose Milk’Laa
Nuvve Thiyyangaa Navve Naatesthe
Bhoome Bobbattu Ayyindhile
Nuvve Kammanga Navve Visiresthe
Ninge Jangreela Pongindhile
O Entho Alajadi Entho Alasata
Entho Otthidi Anthaa
Navvuthoti Anthamaayene.. ..
Who is the singer of Rajahmundry Rose Milk Song?
Anurag Kulkarni is the singer of Rajahmundry Rose Milk Song
Who wrote lyrics of Rajahmundry Rose Milk Song?
Chandrabose wrote lyrics for Rajahmundry Rose Milk Song
What is the movie name of Rajahmundry Rose Milk Song?
Rajahmundry Rose Milk is the movie name of Rajahmundry Rose Milk Song
Movie cast of First Day First Show movie?
Jai Jasti, Ananthika
Who is the Director for the movie Rajahmundry Rose Milk?
Naani Bandreddi is the Director for the movie Rajahmundry Rose Milk
Rajahmundry Rose Milk Lyrics in Telugu, రాజమండ్రి రోజ్ మిల్క్ లా లిరిక్స్, Rajahmundry Rose Milk Song Lyrics, Nuvve Muddhuga Lyrics in Telugu