ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Raama chakkani Lyrics in Telugu – Godavari
నీల గగన ఘనవిచలన ధరణిజా శ్రీ రమణ
మధుర వదన నళిన నయన మనవి వినరా రామా
రామ చక్కని సీతకీ అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకీ…
పుడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకీ…
ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పె
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకీ…
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచె
చూసుకోమని మనస్సు తెలిపే మనస్సు మాటలు కాదుగా
రామ చక్కని సీతకీ రామ చక్కని సీతకీ అర చేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట
రామ చక్కని సీతకీ…
ఇందు వదన కుందరదన మంద గమనా భామా
ఎందువలన ఇందు వదన ఇంత మదనా ప్రేమా
Raama chakkani Lyrics in English – Godavari
Neela gaganaa ghanavi chalanaa dharanijaa sree raamana…
Madhura vadanaa nalina nayanaa manavi vinaraa raamaa…
Raama chakkani seetaki arachetha gorintaa
Intha chakkani chukkaki inkevaru mogudantaa
Raama chakkani seetaki…
Udata veepuna vellu vidichina pudami alludu raamude
Edama chetanu sivuni villunu etthinaa raamude
Etthagaladaa seeta jadanu taali katte velalo
Raama chakkani seetaki…
Erraa jaabili cheyyi gilli raamudedani adugutunte
Choodaledani pedavi cheppe cheppalemani kanulu cheppe
Nallapoosainaadu devudu nallanee raghuraamudu
Raama chakkani seetaki…
Chukkanadigaa dikkunadigaa chemmagillina choopunadigaa
Neeru pongina kanulalona neeti terale adduniliche
Choosukomani manasu telipe manasu maatalu kaadugaa
Raama chakkani seetaki arachetha gorintaa
Inta chakkani chukkaki inka yevaru mogudantaa
Induvadanaa kundaradanaa mandagamanaa bhaamaa
Enduvalana induvadanaa intamadanaa premaa