Menu Close

Tappulu tippulu Lyrics in Telugu – Godavari

Tappulu tippulu Lyrics in Telugu – Godavari

తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా
గాలులు మేడల చినుకుమన్న ధారలా
తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు

గాలి వాన తోడై వచ్చి ఉయ్యలూపగా
వాన రేవు పిల్ల పెద్ద సయ్యటాడగా
గోతి పడవలో పువ్వు జంటలు కూత పెట్టు లేత వలపులు
లంగారేసిన అంది చావని రంగసామి చాటు పిలుపులు
రాకడో పోకడో రాములోరికెరుకలే

తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు

యేరు నీరు ఓ దారయితే ఎదురీదాలిలే
ఎండా వాన కొండ కోన నీళ్ళాడాలిలే
ఘల్లు ఘల్లున సాని కిన్నెర ఓటమింక గజ్జె కట్టెలే
నింగి నంటని గంగ వంటిది పండు ముసలి శబరి కళ్ళివే
ఆడరా పాడరా తోకలేని వానరా

తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా
గాలులు మేడల చినుకుమన్న ధారలా
తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు

Tappulu tippulu Lyrics in English – Godavari

Tappulu tippulu duppati chillulu gaali vaana horu jallulu
Yetilo chepalu chetilo papalu changumanna neeti jinkalu
Jillu jilluna jallu poddulu chesipoye mudda muddaga
Mabbu mabbuna merupu teega poddulu kallalona kannu geetaga
Gaalulu medala chinuku manna dhaarala ||Tappulu||

Gaali vaana todai vachi uyyaloopaga
Vaana revu pilla pedda sayyataadaga
Goti padavala koka jantalu kuta pettu leta valapulu
Langaresina andi chaavani rangasaami chata talupulu
Raakado pokado ramuloriki erukale ||Tappulu||

Yeru neeru o daarayite edureedalile
Enda vaana konda kona nilaadalile
Gallu galluna saani kinnera otaminka gachu kattele
Ningi nantani ganga vantidi pandu musali sebari kallive
Vaanalo gaalilo baadhaleni onalo ||Tappulu||

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images