Menu Close

Political Telugu Quotes | Reality Quotes – తెలుగు కోట్స్ – రాజకీయం


Political Telugu Quotes | Reality Quotes – తెలుగు కోట్స్ – రాజకీయం

నేను చెప్పేది మీకు నచ్చినా, నచ్చకపోయినా..
ఇది మాత్రం పచ్చి నిజం.
ఈ దేశంలో క్రిమినల్స్ పెరిగిపోయారు
న్యాయ వ్యవస్థలో వున్న లోపాల వల్ల
తప్పు చేసినా తప్పించుకోవచ్చు
అనే నమ్మకం పెరిగిపోయింది చాలామందిలో.

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం
ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి👇

Telegram WhatsApp

రాజకీయ నాయకులు రాజులల్లే మారారు
వీళ్ళు కేవలం సామాన్య ప్రజలనే కాదు,
మిగిలిన అన్ని వ్యవస్థలను కూడా ఏలుతున్నారు.

Somu Veerraju bjo leader

మన దేశంలో మంచి మంచి చట్టాలు చాలా ఉన్నాయి
కానీ వాటిని పాటించేవారు లేరు,
పాటించని వారిని శిక్షించేవారు కూడా లేరు.

రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు
“ప్రజా సేవకులు”
ప్రజల వారిని అలా చూడాలి.
పని చేయని వారిని
ప్రశ్నించగలిగిన నాడే ఈ దేశం మారుతుంది.

ఈ దేశం నాశనం అవ్వడానికి కారణం
మనం కేవలం రాజకీయ నాయకులే అనుకుంటాం.
కానీ, దీనిని ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ కారణము.
భయం, బాధ్యత లేకుండా ఉన్నారు చాలామంది.

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Telugu Quotes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading