ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Paluke Bangaramayena Song Lyrics in Telugu – పలుకే బంగారమాయె లిరిక్స్
కలలో నీ నామ స్మరణ… మరువ చక్కని తండ్రి
కలలో నీ నామ స్మరణ… మరువ చక్కని తండ్రి
పిలిచిన పలుకవేమి… పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా… పలుకే బంగారమాయెనా
ఆఆ ఆ ఆఆ ఆ… ఆఆ ఆ ఆఆ ఆ
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భద్రాచల… వరరామదాసపోష
పలుకే బంగారమాయెనా (3)
పలుకే బంగారమాయెనా కోదండపాణి… పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె… పిలిచిన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ… మరువ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా (2).. ..
Paluke Bangaramayena Song Lyrics in Telugu – పలుకే బంగారమాయె లిరిక్స్
Like and Share
+1
+1
+1