Bulligownu Song Lyrics In Telugu – బుల్లి గౌను వేసుకుని లిరిక్స్ – Ranam – Nammoddu Nammoddu Lyrics
Subscribe to Our YouTube Channel
బుల్లి గౌను వేసుకుని… గిల్లిగజ్జాలాడుకుంటూ
పళ్ళు బయటపెట్టినవే… ఓ బేబీ
నా టెన్త్ క్లాసు బెంచుమేటు గులాబీ
బుక్సు బుక్సు మార్చుకుంటూ
లుక్సు లుక్సు కలుసుకుంటే
ఫస్టు లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా
లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా
ఆ బేబీ ఇంటికొచ్చెయ్మంది స్ట్రెయిట్ గా
స్పైడర్ మాన్ లా వెళితే నేను
చాటుగా పిలిచెను బేబీ నన్ను
స్టైలుగా తెరిచెను కుక్కల బోను
కండలే పీకేను డాబర్మాను
నమ్మొద్దు నమ్మొద్దు… స్కూలు పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆడవాల్లని నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి… బిచ్చగాళ్ళై పోవద్దు
కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని, బొడ్డు చుట్టు
పదహారు ఇంజక్షన్లు చేయించుకొని
దొడ్డి దారి వెతకడం మొదలుపెట్టాను
దెబ్బకి దేవుడు గుర్తుకువచ్చాడు, అంతే
నమ్మొద్దు నమ్మొద్దు… గుళ్ళో పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమలో… కాలు జారి పడొద్దు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆడవాల్లని నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి… బిచ్చగాళ్ళై పోవద్దు
ఇకా ఈ ప్రేమలు దోమలు… నా ఒంటికి సరిపడవని
డిసైడ్ అయిపొయి… లవ్ డ్రామాకి కర్టెన్ దించేసి
స్టడీస్ మీద కాన్సంట్రేషన్ మొదలుపెట్టను
అప్పుడు… వన్ ఫైన్ అండ్ బ్యాడ్ నైట్
టెక్స్ట్ బుక్ పట్టుకొని… నైటౌట్ కోసమని
మేడపైకి వెళ్ళానండి ఓ రోజు…
మా టాంక్ పక్కన… తగిలింది అండి ఓ కేసు
పవర్ లేదు ఇంటికంటె… టార్చ్ లైట్ తీసుకొని
ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు…
టాప్ ఎడ్జ్ మీద ఉంది… ఇంటి స్విచ్ బోర్డ్
పైకెక్కి పడ్డాను… ఆంటి మీద డైరెక్ట్
టైముకు వచ్చెను… అంకుల్ బోసు
చేతికి తొడిగెను… బాక్సింగ్ గ్లౌజ్
గుద్దితే పగిలేను… చప్పిడి నోసు
దెబ్బకి చేరాను… నిమ్స్ లో బాసు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆంటిలను నమ్మొద్దు
గుడ్డిగ నమ్మేసి… అంకుల్ చేతికి చిక్కోద్దు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆడవాల్లని నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి… బిచ్చగాళ్ళై పోవద్దు
హాస్పిటల్ లో 24 అవర్స్… ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాను
డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుంటే… చావు తప్పి స్పృహలోకి వచ్చాను
అప్పుడు ఎదురుగా…
వైట్ ఫ్రాక్ వెసుకొని… హెడ్ క్యాప్ పెట్టుకోని
క్యాట్ వాక్ చేస్తుంటే ఓ నర్స్
దాని షేప్ చూసి… అయ్య నేను అదుర్స్
సెంటిమెంట్ చూపి మరి… ట్రీట్మెంట్ కోసమని
ఆయింట్మెంట్ పూసిందండి… ఆ నర్సు
ఓ లవ్వు క్యాప్సల్… ఇచ్చిందండి ఆ నర్సు
ఇక లవ్వు పుట్టుకొచ్చె… మళ్ళి రివర్స్
ఓపెన్ వార్డ్ కు తెచ్చేసింది… బ్రోకెన్ హార్ట్ నే ఇచ్చేసింది
డాక్టర్ రౌండ్స్ కు వచ్చెసరికి… స్ట్రేచ్చర్ గాలికి వదిలేసింది
నమ్మొద్దు నమ్మొద్దు… నర్సు పాపను నమ్మొద్దు
నమ్మిన ప్రేమించి… పల్స్ పేలి చావద్దు
నమ్మొద్దు నమ్మొద్దు… ఆడవాల్లని నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి… బిచ్చగాళ్ళై పోవద్దు.. ..
Bulligownu Song Lyrics In Telugu – బుల్లి గౌను వేసుకుని లిరిక్స్ – Ranam, Nammoddu Nammoddu Lyrics
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.