నువ్వంటే నా నవ్వు… నేనంటేనే నువ్వునువ్వంటు నేనంటు లేమనీ…అవునంటు మాటివ్వు… నిజమంటూ నే నువ్వునే రాని దూరాలే… నువు పొననీ ఎటు ఉన్నా నీ నడక… వస్తాగా నీ…
ఎప్పుడూ ఒకలా ఉండదు… ఎక్కడా ఆగిపోనివ్వదుఎదరేమున్నదో చెప్పదు… కదిలే సమయంనీడలా జ్ఞాపకం వదలదు… తోడుగా ఏ నిజం నడవదుఒంటిగా సాగడం తప్పదు… జరిగే పయనంనీతోనే మొదలైందా… నీతోనే…
గుంతకల్లు టేషను బోగీలో… గుండె గుల్ల చేసిన పిల్లేముంతకల్లు గొంతున దిగకుండా… మత్తుమందు మనసున చల్లేఊరుబిండి అత్తిన సంగటిలా… చివ్వుమన్న వెచ్చటి ఒళ్ళేకుర్ర దొరసానితో ఏకంగా… ఎంటపడి…
ఓ రంగుల చిలక… చూడే నీ ఎనకఅలుపంటూ లేనీ… పిల్లడి నడకఓ బంగారు తళుక… చుట్టూ ఈ కలకాఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా ఓ సారిటుచూడే……
మౌనమా ఓ మౌనమా… మాట లేదుగాపాదమా ఓ పాదమా… బాట లేదుగాతొలి ప్రేమలో నీ ఆటలో… గెలిచావు నీవు హాయిగాఆ ప్రేమ లేని చోటులో… నిలిచావు నేడు…
కరుకు చూపు కుర్రోడ… నాతో కడ వరకు వస్తావామల్లె పువ్వు మనసోడ… నాకే ముద్దుల ముడి వేస్తావాకాలాన్నే మన్నవనే… హ హకౌగిలినే విడువనని… హ హ హనీ…
పరవశమే…! పరవశమే…!ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమేపరవశమే…! పరవశమే…!ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమే ఆ హా అంటోంది… నా సంబరంఒడిలో వాలింది… నీలాంబరంమనసే పసి పావురం… వలపే తన…
కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవైగుండెల్లో నిండావు… నా గుండె సవ్వడైనీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నదినీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓకన్నుల్లో…