Menu Close
men telugu bucket

నీతులు వినే ఓపిక లేదాడికి-Telugu Poetry

నీతులు వినే ఓపిక లేదాడికిపాటించే ఓపిక అస్సలు లేదు. చొంగ కార్చుకుంటూ తిరుగుతుంటాడుఎక్కడెక్కడ పైట కొంగు జారుతుందా అని మత్తెక్కించే చుక్క కోసం చక్కర్లు కొడతాడుపొగల మైకపు…

men telugu bucket

నా కన్ను చూస్తుంది-Telugu Poetry

నా కన్ను చూస్తుంది. రెక్కలాడించి ఆడించి డొక్కలెండిన పేదవాడిని.బక్క పీనుగై పడి బాటపై తిరుగాడుతున్న వాడిని నా కన్ను చూస్తుంది. పోరాడే ఓపిక లేనోడినిపీక్కుతింటున్న వాడిని.తిని బలిసి తిన్నదరిగే వరకుతింటున్న…

writer telugu bucket

పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడు-Telugu Poetry

పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడుబాధ్యత మరిచి గదుముతున్నాడింకొకడు నిన్ను ఆడించేందుకు నువ్వే ఎన్నుకున్నావు ఒకడినినిన్ను అదిమేందుకు నువ్వే జీతమిస్తున్నావింకొకడికి ప్రజాస్వామ్య రాజ్యమంటూ రాచరిక పాలనలో మగ్గుతున్నావుప్రశ్నించడం మాని…

sad women telugu bucket

మనసుకీ సంకేతాలేందుకో-Telugu Poetry

మనసుకీ సంకేతాలేందుకో.! అర్థంకాక తెగ ఆయాసపడుతుంది. ఓ తీపి జ్ఞాపకం నాకందబోతుందా.!ఈ జన్మకు సరిపడు జ్ఞాపకాలనుమిగల్చ బోతుందా.! వడిసి పట్టుకోనా, లేకవదులుగా పట్టి చేజార్చుకోనా.? తెలియదు.!తికమక పడుతూ…

men telugu bucket

ఆ నింగి నీడనేగా ఈ కట్టె ఆటలన్ని-Telugu Poetry

నీలాకాశంతో దూరం తగ్గిద్దామనిపిచ్చి మనసుకు సర్దిచెప్పి మరీబలవంతగా ఓ అడుగు ముందుకేస్తే నువ్వు నాకో మట్టి బెడ్డవేననికసురుకుని ముఖం చాటేసింది ఎన్నో అందాలు, ఆగాధాలు దాచుకున్న ఆ…

men telugu bucket

ధారగా మొదలైన ఆలోచన ప్రవాహమైనది-Telugu Poetry

పొద్దుగూకని రోజు మరిచా ఈ కాలాన్నిమరిచా ఈ కాంతిని దిగాలుగా గాలికి వేలబడిఆలోచనలలో ప్రయాణిస్తున్నా ఏదో వెతుక్కుంటూలోలోతులకి జారిపోతున్నా కనిపించే ప్రతీదీ ఓ వెంతేనిజంగా చూస్తున్నదే అన్నంతగానా…

women sleep

అలుపు దేహానికా లేక కనురెప్పకా.?-Telugu Poetry

అలుపు దేహానికా లేక  కనురెప్పకా ?ఓటమి నాకా లేక నా ప్రయత్నానికా ? ఊహాలెక్కువై బుద్ధి అలిసిందాపరుగెక్కువై ఒళ్ళు చతికల పడిందా అందాలు చూడలేని కన్ను చిమ్మ…

Telugu Bucket Logo Final

నాకోసం మరో లోకం తలుపు తీసిందక్కడ-Telugu Poetry

నిద్రకు వేళాయే నేటికీ కాలం చెల్లి అలిసింది నా కన్నుఇక వాలిపోతానని తెగ పోరెడుతుంది పగలంతా తెగ పాకులాడిన కట్టెచీకటయ్యే సరికి ఆరడుగుల పడకపై పడింది ఆశలు…

Subscribe for latest updates

Loading