ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Oosupodhu Oorukodhu Lyrics In Telugu – Fidaa – ఊసుపోదు ఊరుకోదు లిరిక్స్
ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు
వింత ఖైదు… నాకిలా ఏమిటో…
సోయిలేదు.. సోలనీదు… వీడిపోదు… చేరిరాదు
చింతపోదు… నాకిలా ఏమిటో…
ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు
వింత ఖైదు… నాకిలా ఏమిటో…
సోయిలేదు.. సోలనీదు… వీడిపోదు… చేరిరాదు
చింతపోదు… నాకిలా ఏమిటో…
నా నుండి నా ప్రాణమే… ఇలా జారుతోందే…
తప్పేనా ఈ యాతనా…
నీ వైపు రావాలనే… అలా ఉరుకుతోందే…
ఆగేదేనా… అరె ఈ ఆలోచన…
నీ తలపులే వదలవే… నన్ను నిదురలోనూ
ఆ మరుపులో తెలియక… నన్నే వెదికినాను…
నా నుండి నా ప్రాణమే… ఇలా జారుతోందే…
తప్పేనా ఈ యాతనా…
నీ వైపు రావాలనే… అలా ఉరుకుతోందే…
ఆగేదేనా… అరె..! ఈ ఆలోచన…
నీ తలపులే వదలవే… నన్ను నిదుర లోనూ…
ఆ మలుపులో తెలియక… నన్నే వెదికినాను… ఓ ఓ
నా గుండెలో… తొందరే నన్నే నిలువనీదే…
ఏదోనాడు… నీతో చెప్పేయనా…
నీ పిలుపులే కలలుగా… నన్ను తరుముతాయే…
ఆ కలవరం మెలకువై… నన్నే అల్లుకుందే…
నా గుండెలో తొందరే… నన్నే నిలువనీదే…
ఏదోనాడు… నీతో చెప్పేయనా…
నీ తలపులే వదలవే… నీ తలపులే వదలవే…
ఊసుపోదు… ఊరుకోదు… ఉండనీదు… వెళ్ళనీదు
వింత ఖైదు… నాకిలా ఏమిటో.. ..
Oosupodhu Oorukodhu Lyrics In Telugu – Fidaa – ఊసుపోదు ఊరుకోదు లిరిక్స్