Hey Pillagaada Song Lyrics In Telugu – Fidaa – హేయ్ పిల్లగాడ లిరిక్స్
ఓ ఓ ఓ ఓఓ…
హేయ్ పిల్లగాడ… ఎందిరో పిల్లగాడ
నా గుండెకాడ లొల్లి…
హేయ్ మొనగాడ… సంపకోయి మొరటోడ…
నా మనసంతా గిల్లీ…
గిర గిర థిల్లే నీలోన… బిర బిర సుడులై తిరిగేన…
నిలవద నువ్వేం చేస్తున్న… దొరకను అందా నీకైనా…
హేయ్ పిల్లగాడ… ఎందిరో పిల్లగాడ
నా గుండెకాడా లొల్లి…
హేయ్ మొనగాడా… సంపకోయి మొరటోడ…
నా మనసంతా గిల్లీ…
ఓ ఓ ఓ… ఓ ఓ ఓహ్ ఓ ఓహో…
కదిలె కదిలే చినుకే కదిలే… ముసిరె ఒక ముసురై ఇలగాల ఇక్కాకే
ఉరికే ఉరికే జతగా ఉరికే… మనసే నిన్ను మరిచి తనకాలా ఇక్కాకే
ఓ ఓ ఓ…
సోయిలేని హాయిలోన… కమ్ముకుంది గాలివాన…
ఏమవుతుందో ఏమోలోన…
నీకు తెలిసేన… నీలోని హైరానా… హొయ్
నన్ను ముంచేనా… నాలోన జడివాన… దిననాన
హేయ్ పిల్లగాడ… ఎందిరో పిల్లగాడ
నా గుండెకాడ లొల్లి…
హేయ్ మొనగాడ… సంపకోయి మొరటోడ…
నా మనసంతా గిల్లీ…
గిర గిర థిల్లే నీలోన… బిర బిర సుడులై తిరిగేన…
నిలవద నువ్వేం చేస్తున్న… దొరకను అందా నీకైనా.. ..
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
Hey Pillagaada Song Lyrics In Telugu – Fidaa – హేయ్ పిల్లగాడ లిరిక్స్