ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
O Sakkanoda Song Lyrics In Telugu – Guru – ఓ సక్కనోడ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలై… దాడి చేసినావే దడ దడ
కస్సు బస్సు కయ్యాలు… ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు… వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను… నీలో కొంచం నాకు చోటివ్వు
చిర్రు బుర్రుగా… చిచ్చు బుడ్డిలా
నువ్వంటే ఎడముఖమై… తిరిగా నేను
ఎపుడో అలా తెలవారగా…
నన్ను నేను… నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడా… తెచ్చావు నాలో తేడా
నువ్వు ఆడే ఆట లాగే… ప్రేమించు కాస్త నన్ను కూడా
నిన్ను పట్టేసుకుంటా… జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా… నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ
పగవాడివో అయినోడివో… తడిలేని పొడి చూపై తరిమేస్తావే
మన మధ్యలో తెరలెందుకో… గడి దాటి చెలి ఒడిలో పడనంటావే
చిరు నవ్వు చిలకరించు… చిన్నపాటి చనువు పెంచు
బుజ్జి బుజ్జి మనసు పాపం… కన్నెత్తి దాన్ని కనికరించు
నిన్ను పట్టేసుకుంటా… జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా… నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ
ఓ సక్కనోడ పట్టు పిడికిలై… దాడి చేసినావే దడ దడ
కస్సు బస్సు కయ్యాలు… ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్దాలు… వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను… నీలో కొంచం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటా… జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా… నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబూ.. ..
O Sakkanoda Song Lyrics In Telugu – Guru – ఓ సక్కనోడ లిరిక్స్