Menu Close

Nuvvem Maya Chesavo Lyrics In Telugu – Okkadu – నువ్వేం మాయ చేశావో కాని

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nuvvem Maya Chesavo Lyrics In Telugu – Okkadu – నువ్వేం మాయ చేశావో కాని

నువ్వేం మాయ చేశావో కాని… ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి… మరీ చిలిపిదీ వయసు బాణి
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా… చిందులేస్తున్న ఈ అల్లరి
హొ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా… ఎటు పోతుందో ఏమో మరి

నువ్వేం మాయ చేశావో కాని… ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి… మరీ చిలిపిదీ వయసు బాణి

ఔరా పంచకళ్యాణి పైన… వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైన చూశావా మైనా… తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా… మొగలిపువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా… మేళతాళాల మనువెప్పుడే

ఔరా పంచకళ్యాణి పైన… వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైన చూశావా మైనా… తెస్తున్నాడా ముత్యాల మేనా

కలా నువ్వు ఏ చాటునున్నా… అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా… ఎలాగైన నిను కలుసుకోనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా… ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా… అది తీరేది ఎపుడన్నది

నువ్వేం మాయ చేశావో కాని… ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి… మరీ చిలిపిదీ వయసు బాణి.. ..

Nuvvem Maya Chesavo Lyrics In Telugu – Okkadu – నువ్వేం మాయ చేశావో కాని

Like and Share
+1
0
+1
2
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading