Chitti Nadumune Chustunna Song Lyrics in Telugu – చిట్టి నడుమునే చూస్తున్నా లిరిక్స్
చిట్టి నడుమునే చూస్తున్నా… చిత్రహింసలో చస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా…
చుట్టుపక్కలేమవుతున్నా… గుర్తుపట్టనే లేకున్నా
చెవిన పడదు ఎవరేమంటున్నా…
నడుమే ఉడుమై… నను పట్టుకుంటే జాణ
అడుగే పడదే… ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో… వెతకాలి తొంగి చూసైనా
ఆ నునుపులో పదునేమిటో… తేల్చాలి తప్పు చేసైనా
ఓరి అ దేవుడా..!
ఐ థింక్ ఐ డిడ్ ఇట్ అగైన్…
ఐ థింక్ ఐ సీన్ ఇట్ అగైన్…
యువర్ నడుముని చూసి ఫ్రూటీ గర్ల్
ఐ ఆమ్ లూసింగ్ ఆల్ మై కాన్సంట్రేషన్ ఇన్ థిస్ వరల్డ్
ఐ ఆమ్ అనేబల్ టు సట్టే మలైతే గర్ల్
నౌ లుక్ వాట్ ఐ ఆమ్ రన్నింగ్ అవే విత్ యూ పెర్ల్…
ఈఫ్ యూ ఆర్ మై ఎంకి…
ఐ ఆమ్ యువర్ నాయుడు బావ… నాయుడు బావ
కమాన్ కమాన్… కమాన్ కమాన్…
కమాన్ కమాన్… కమాన్ కమాన్…
నంగనాచిలా నడుమూపి… నల్లతాచులా జడ చూపి
తాకిచూస్తే కాటేస్తానంది…
చీమలాగ తెగ కుడుతుంది… పాములాగ పగ బడుతుంది
కళ్ళు మూసిన ఎదరే ఉందీ…
తీరా చూస్తే నలకంత నల్లపూస…
ఆరా తీస్తే నన్నమిలేసే ఆశ…
కన్నెర్రగా కందిందిలా… నడుమోంపుల్లో నలిగి
ఈ తికమక తేలేదెలా… ఆ సొంపుల్లో మునిగి
ఓరి అ దేవుడా..!
ఐ థింక్ ఐ డిడ్ ఇట్ అగైన్…
ఐ థింక్ ఐ సీన్ ఇట్ అగైన్…
ఎన్ని తిట్టినా వింటానే… కాల తన్నినా పడతానే
నడుము తడమనీ నన్నొకసారి…
ఉరిమి చూసినా ఓకేనే… ఉరే వేసినా కాదననే
తొడిమి చిదిమి చెబుతానే సారీ…
కమాన్ కమాన్… కమాన్ కమాన్…
కమాన్ కమాన్… కమాన్ కమాన్
ఐ థింక్ ఐ డిడ్ ఇట్ అగైన్…
ఐ థింక్ ఐ సీన్ ఇట్ అగైన్…
కమాన్ కమాన్… కమాన్ కమాన్
చెక్ ఇట్ అప్…
కమాన్ కమాన్… కమాన్ కమాన్.. ..
Chitti Nadumune Chustunna Song Lyrics in Telugu – చిట్టి నడుమునే చూస్తున్నా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.