Neeve Neeve Lyrics In Telugu – Amma Nanna O Tamila Ammai – నీవే నీవే నీవే నేనంటా లిరిక్స్
నీవే నీవే నీవే నేనంటా… నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం… వెలలేని సంతోషాలే నీ సొంతం…
నీవే నీవే నీవే నేనంటా… నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం… వెలలేని సంతోషాలే నీ సొంతం…
నీవే నీవే నీవే నేనంటా…
నీవే లేకా నేనే లేనంటా…
నా కలలని కన్నది నీవే… నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా…
ఓ ఓ… నా కష్టం ఇష్టం నీవే… చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై… ఉంది నీవేగా…
కనిపించక పోతే బెంగై వెతికేవే… కన్నీరే వస్తే కొంగై తుడిచేవే…
నీవే నీవే నీవే నేనంటా…
నీవే లేకా నేనే లేనంటా…
నే గెలిచిన విజయం నీదే… నే ఓడిన క్షణమూ నాదే
నా అలసట తీరే తావే నీవేగా…
అడుగడుగున నడిపిన దీపమ… ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా…
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే… ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే…
నీవే నీవే నీవే నేనంటా… నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం… వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా… నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం… వెలలేని సంతోషాలే నీ సొంతం…
నీవే నీవే నీవే నేనంటా… నీవే లేక నేనే లేనంటా.. ..
Mothers Day Special Song in Telugu, Mothers Love Songs, Amma Prema Telugu Songs
Neeve Neeve Lyrics In Telugu – Amma Nanna O Tamila Ammai – నీవే నీవే నీవే నేనంటా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.