Menu Close

ప్రతి ఇంట్లో వుండాల్సిన వస్తువు
అమెజాన్ ఆఫర్ - జస్ట్ 459
Body Weight Machine 👇

Buy Now-ఇప్పుడే కొనండి

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Chaila Chaila Song Lyrics in Telugu-‘Shankar Dada M.B.B.S’

కరెక్టే..! ప్రేమ గురించి నాకేం తెలుసు
లైలా మజ్నులకు తెలుసు… పారు దేవదాసులకు తెలుసు
ఆ తరవాత తమకే తెలుసు…
ఇదిగో తమ్ముడు..!
మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా… వింటావా ?

ఓ ఎస్, ఓ ఎస్…
హేయ్ చైల చైల చైల చైలా…
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా…
హేయ్ చైల చైల చైల చైలా… నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హొయ్ల హొయ్ల హొయ్లే హాయ్ల… నడక చూస్తే చికుబుక్కు రైలా
గులాబి లాంటి లిప్ చూసి… నా పల్స్ రేటే పెరిగింది
జిలేబి లాంటి హిప్ చూసి… నా హార్ట్ బీటే అదిరింది
పాల మీగడంటి రంగు చూసి… నా రక్తమంతా మరిగింది
నా ఏరియాలో ఎప్పుడు లేని… లవేరియా నాకు అంటుకుంది

ఓ మాయ ఓ మాయ… ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల… ఇది తియ్యనైన గోల
హోయ్ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల… ఇది తియ్యనైన గోల

చైల చైల చైల చైలా… నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా

తరువాత ఏమైంది అన్న..!
ఏమైందా..!!
ఆ రోజు వరకు హాయిగా ఎలాపడితే ఆలా… తిరుగుతూ గడిపేసేవాన్ని
కానీ ఆ రోజునుంచి
తిరుగుళ్ళు… నో ఛాన్స్…
దాదాగిరి… నో ఛాన్స్
ఓన్లీ రొమాన్స్…

తన్ని చూసినాకనే… డ్రింకింగ్ మానేసా
తెల్లవారుజామునే… జాగింగే చేసా
డే – 1: దమ్ముకొట్టటం వదిలేసా
డే – 2: దుమ్ముదులపడం ఆపేసా
డే – 3: పీక కోసే కత్తితోనే… పూలు కోసి తీసుకొచ్చా

ఓ యే… ఇంటి ముందరే టెంట్ వేసా ఓ యే
ఒంటికందిన సెంట్ పూసా… ఓ యే
మంచినీళ్ల లారీ దగ్గర… బిందె కూడా బాగుచేసా

ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో… ఫేసు నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది
అదేమిటో మరి ఆ నవ్వుతో… నా మనసంతా రఫ్ ఆడేసింది
ఓ మాయ ఓ మాయ… ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తియ్యనైన గోల
చైల చైల చైల చైలా…

జీవితంలో దేనిమీద ఆసపడని నేను… ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కలలు కన్నాను… ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను
కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలీదు… ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది

కళ్ళలోన కలలు అన్ని… కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ… కరిగిపోయెనే

మరి… తరవాత ఏమైంది..?
హు తరువాత…
తరువాత ఏమౌతుంది..!!
ఆ మరసటి రోజు… మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది

ఓ మాయ ఓ మాయ… ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల… ఇది తియ్యనైన గోల
మాయ ఓ మాయ… ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల… ఇది తియ్యనైన గోల
చైల చైల చైల చైలా…

ఇదరావో
ఏంటిరా… మీ కుర్రవాళ్ళ గోల ?

చూడు తమ్ముడు..!
ప్రేమనేది లైఫ్ లో చిన్న పార్టే… కానీ ప్రేమే లైఫ్ కాదు
ఆ మాత్రం దానికి ఆ అమ్మాయి కోసం… ప్రాణాలు తీసుకోవటం లేదా
ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం… క్షమించరాని నేరం, అండర్ స్టాండ్

ఓడిపోవటం తప్పుకాదురా… చచ్చిపోవటం తప్పు సోదర
చావు ఒక్కటే దారంటే… ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా
జీవితం అంటే జోక్ కాదురా… దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్టురా
దాన్ని మధ్యలో ఖతం చేసే… హక్కు ఎవరికి లేదురా
నవ్వేయ్యారా చిరు చిందేయ్యరా… అరె బాధకూడా నిన్ను చూసి పారిపోద్దిరా
దాటెయ్యరా అంటూ దాటెయ్యరా… ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా

ఓ మాయ ఓ మాయ… ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ… ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ… ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ… ఈ లైఫ్ అంటే మాయ

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks