Menu Close

Neelambari Lyrics In Telugu – Miles Of Love

Neelambari Lyrics In Telugu – Miles Of Love Movie

కోపగించి వెళ్ళిపోకే… కొంపముంచి జారిపోకే
బుంగమూతి పెట్టుకోకే… బొంగరంలా తిప్పమాకే
హైవే లోనే 120 స్పీడే… యూ టర్న్ కొట్టి ఆగిందిలా
వైఫైలా నిన్ను చుట్టేస్తూ ఉన్నా… నాకే కనెక్ట్ కావేలా

ఐ యామ్ సో సారీ… సారీ సారీ నీలాంబరి
నీలి కళ్ళు దాటి… మనసు చూడరాదే ఇంకోసారి
ఐ యామ్ సో సారీ… సారీ సారీ నీలాంబరి
ఒక్కమాట కూడా… లెక్క చేయకుంటే ఎల్లా మరి

రెడ్ చిల్లీ ఘాటు… రెండు కళ్ళ చాటు
దాచేసి నాపైన చల్లొద్ధే
గుక్క తిప్పుకోక ఇన్ని మాటలంటూ
గుండెలోన మంటలేన్నో పెట్టొద్ధే
హాటు వైల్డ్ ఫైరు… కాలుతున్న తీరు
నా ఒళ్ళో కోపంలో కాల్చొద్ధే

కత్తి పీట స్మైలు… చూపు ఏటవాలు
కొత్తిమీర లాగ పీక కొయ్యెద్ధే
సో కాల్డ్ సోలు… అవుతుంది ఫీలు
ఓదార్చే వారు లేరెలా
హ్యాపీ సో ఫారు… ఇప్పుడేంటి వారు
నా పైన జాలే రాలేదా

ఐ యామ్ సో సారీ… సారీ సారీ నీలాంబరి
నీలి కళ్ళు దాటి… మనసు చూడరాదే ఇంకోసారి
ఐ యామ్ సో సారీ… సారీ సారీ నీలాంబరి
ఒక్కమాట కూడా… లెక్క చేయకుంటే ఎల్లా మరి

బాగలేదు పేటు… చెయ్యమాకు లేటు
నా నుండి ఉంటావా సెపెరేటు
గుండెలోకి స్ట్రెయిటు… ఇవ్వు కాస్త చోటు
పేరు నీది వేసుకుంటనే టాట్టూ
తామరాకు సోకు… నన్ను తాకనీకు
నిమిషానికిస్తావు ఓ బ్రేకు
హీటు పెంచుకోకు… దుంప తెంచమాకు
తీసి చూడు ఫేసుకేసుకున్న మాస్కు
24/7 నే మొత్తుకున్నా… మ్యాటర్ అర్థం కాదేలా
రానున్న డేసు నే దేవదాసు అవుతాను ఏమో నీ వల్ల

ఐ యామ్ సో సారీ… సారీ సారీ నీలాంబరి
నీలి కళ్ళు దాటి… మనసు చూడరాదే ఇంకోసారి
ఐ యామ్ సో సారీ… సారీ సారీ నీలాంబరి
ఒక్కమాట కూడా… లెక్క చేయకుంటే ఎల్లా మరి

Neelambari Song Lyrics In English

Kopaginchi Vellipoke… Kompamunchi Jaaripoke
Bungamoothi Pettukoke… Bongaramla Thippamaake
Highway Lone 120 Speed Ye… U-Turn Kotti Aagindhila
WiFi Laa Ninnu Chuttesthu Unna… Naake Connect Kaavela

I’m So Sorry… Sorry Sorry Neelambari
Neeli Kallu Dhaati… Manasu Choodaraadhe Inkosaari
I’m So Sorry… Sorry Sorry Neelambari
Okka Maata Kooda Lekka Cheyyakunte Ellaa Mari

Red Chilli Ghaatu… Rendu Kalla Chaatu
Dhaachesi Naapaina Challoddhe
Gukka Thippukoka Inni Maatalantu
Gundelona Mantalenno Pettodhe
Hot Wild Fire-U… Kaaluthunna Theeru
Naa Vlla Kopamlo Kaalchoddhe

Katthi Peeta Smile-U… Choopu Yeta Vaalu
Kotthimeera Laaga… Peeka Koyyoddhe
So Called Soul-U… Avthundhi Feel-U
Odhaarche Vaaru Lerela
Happy So Far-U… Ipudenti War-U
Naa Paina Jaale Raadhela

I’m So Sorry… Sorry Sorry Neelambari
Neeli Kallu Dhaati… Manasu Choodaraadhe Inkosaari
I’m So Sorry… Sorry Sorry Neelambari
Okka Maata Kooda Lekka Cheyyakunte Ellaa Mari

Baagaledhu Fate-U… Cheyyamaaku Late-U
Naa Nundi Untaava Seperate-U
Gundeloki Straight-U… Ivvukaastha Chotu
Peru Needhi Vesukuntane Tattoo
Thaamaraaku Soku… Nannu Thaakaneeku
Nimishaanikisthaavu O Break-U
Heat-U Penchukoku… Dumpa Thenchamaaku
Theesi Choodu Face Kesukunna Masku

24/7 N Motthukunna… Matter Artham Kaadhela
Raanunna Days-U… Ne Devadaasu
Avthaanu Emo Nee Valla

I’m So Sorry… Sorry Sorry Neelambari
Neeli Kallu Dhaati… Manasu Choodaraadhe Inkosaari
I’m So Sorry… Sorry Sorry Neelambari
Okka Maata Kooda Lekka Cheyyakunte Ellaa Mari


Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading