Menu Close

Neela Kandhara Lyrics in Telugu – Bhookailas

Neela Kandhara Lyrics in Telugu – Bhookailas

జయ జయ మహాదేవా… శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా..

నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..

అన్య దైవమూ.. గొలువా..ఆ…
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా…
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా…
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..

దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా..
నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..
నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా..
కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా..

పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading