ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నీ సెలవడిగి… నే కదిలెలుతున్నా
నా కలలన్నీ… నీతో వదిలెలుతున్నా
ఎంతనుకున్నా ఏదో బాధ… మెలిపెడుతోందే లోపలా
అనుకుంటే మరి తెగిపోయేదా…
మన అనుబంధం నేటిదా..!!
భారంగా ఉంది నిజం…
దూరంగా వెలుతోంది జీవితం…
నీ మాటే… నా నిర్ణయం
నీకోసం… ఎదైన సమ్మతం…
Like and Share
+1
+1
+1