Menu Close

Naalo Oohalaku Song Lyrics In Telugu

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా గామద సానిద ఆఆ ఆ
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ ఆ ఆఆ ఆ ఆఆ
సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావ

ససనిపస ససనిపరి… ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి… ఆ ఆఆ ఆఆ ఆఆ, రారెరెరా ఆఆ
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుందిలా
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

ఆ ఆఆ ఆఆ హా ఆ ఆ
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం… తరికిటతోం తరికిటతోం
తరికిట తరికిటతోం తరికిట తరికిటతోం తరికిటతోం
ఆ ఆఆ ఆఆ రారెరెరా అ ఆఅ
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతు
మనస్సిలా మరుగుతూ అవధులే కరుగుతు
నిన్ను చూస్తూ ఆవిరవుతూ అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading