Monna Kanipinchavu Lyrics in Telugu – మొన్న కనిపించావు మైమరచిపోయాను
మొన్న కనిపించావు మైమరచిపోయాను… అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక… ఎందెందు వెతికానో కాలమే వృధాయనే
పరువాల నీ వెన్నెల… కనలేని నా వేదన…
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా… ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా… ఊరంతా చూసేలా అవుదాం జత
త్రాసులో నిన్నే పెట్టి… తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసికే…
ముఖం చూసి పలికే వేళ… భలే ప్రేమ చూసిన నేను…
హత్తుకోకపోతానా అందగాడా….
ఓ నీడవోలే వెంబడి ఉంటా… తోడుగా చెలీ
పొగవోలే పరుగున వస్తా… తాకనే చెలీ
వేడుకలు కలలు నూరు.. వింత ఓ చెలి…
మొన్న కనిపించావు మైమరచిపోయాను… అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక… ఓ మై లవ్…
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే… ఎస్ మై లవ్…
కడలి నేల పొంగే అందం… అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటుంది ఈ వేళలో…
తలవాల్చి ఎడమిచ్చావే… వేళ్ళు వేళ్ళు కలిపేసావే
పెదవికి పెదవి దూరమెందుకే…
పగటి కలలు కన్నా నిన్ను కునుకులేకనే…
హృదయమంత నిన్నే కన్నా దరికిరాకనే…
నువ్వు లేక నాకు లేదు లోకమన్నదే…
మొన్న కనిపించావు మైమరచిపోయాను… అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక… ఎందెందు వెతికానో కాలమే వృధాయనే
పరువాల నీ వెన్నెల… కనలేని నా వేదన…
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా… ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా… ఊరంతా చూసేలా అవుదాం జత
వెన్నెలా… వెన్నెలా… వెన్నెలా.. ..
Monna Kanipinchavu Lyrics in English – మొన్న కనిపించావు మైమరచిపోయాను
Monna Kanipinchavu Maimarachipoyaanu
Andhaalatho Nannu Thootlu Podichesaave
Ennenninaallainaa Nee Jaada Podaleka
Endendhu Vethikaano Kaalame Vrudhaayane
Paruvaala Nee Vennela
Kanaleni Naa Vedhana
Monna Kanipinchaavu Maimarachipoyaanu
Andhaalatho Nannu Thootlu Podicheshaave
Ennenninaallainaa Nee Jaada Podaleka
Endendhu Vethikaano Kaalame Vrudhaayane
Thraasulo Ninne Petti
Thookaanili Putthadi Pedithe
Thulaabhaaram Thoogedhi Preyasike
Mukham Choosi Palike Vela
Bhale Prema Choosina Nenu
Hatthukokapothaanaa Andhagaadaa
Oo Needavole Vembadi Untaa… Thodugaa Cheli
Pogavole Paruguna Vastha… Thaakane Cheli
Vedukalu Kalalu Nooru… Vintha O Cheli
Monna Kanipinchaavu Maimarachipoyaanu
Andhaalatho Nannu Thootlu Podicheshaave
Ennenninaallainaa Nee Jaada Podaleka… Oh, My Love
Endendhu Vethikaano
Kaalame Vrudhaayane… Yes, My Love
Kadali Nela Ponge Andham
Alalu Vachhi Thaake Theeram
Manasu Jillumantundhi Ee Velalo
Thalavaalchi Edamichhaave
Vellu Vellu Kalipeshaave
Pedhaviki Pedhavi Dhooramendhuke
Pagati Kalalu Kannaa Ninnu Kanukulekane
Hrudhayamantha Ninne Kannaa Dharikiraakane
Nuvvu Leka Naaku Ledhu Lokamannadhe
Monna Kanipinchaavu Maimarachipoyaanu
Andhaalatho Nannu Thootlu Podicheshaave
Ennenninaallainaa Nee Jaada Podaleka
Endendhu Vethikaano Kaalame Vrudhaayane
Paruvaala Nee Vennela
Kanaleni Naa Vedhana
Ee Poddhe Naa Thodu Vachhey Ilaa
Oorantha Chooselaa Avudhaam Jatha
Vennelaa… Vennelaa Vennelaa.. ..
Monna Kanipinchavu Lyrics in Telugu – మొన్న కనిపించావు మైమరచిపోయాను
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.