Menu Close

మొగుడు పెళ్ళాల జోక్స్ – Telugu Jokes Part 1


భార్య:
ఏమండీ.. మనం
సోమవారం షాపింగ్,
మంగళవారం హోటల్,
బుధవారం ఔటింగ్,
గురువారం డిన్నర్
శుక్రవారం సినిమాకు
శనివారం పిక్నిక్
వెళ్తే ఎలా ఉంటుంది… సూపర్ కదా!

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

భర్త: ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి
భార్య: ఎందుకు?..
భర్త: అడుక్కోవటానికి..😜🤡🤡

మరిన్ని జోక్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share with your friends & family
Posted in Telugu Jokes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading