ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Maate Mantramu Lyrics In Telugu – Seethakoka Chiluka
ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ
మాటే మంత్రము… మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే… మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం…
ఓఓ ఓ… మాటే మంత్రము… మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే… మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం…
హో ఓ… మాటే మంత్రము… మనసే బంధమూ
నీవే నాలో స్పందించినా…
ఈ ప్రియ లయలో… శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా… పువ్వు తావిగా
సంయోగాల సంగీతాలు… విరిసే వేళలో
మాటే మంత్రము… మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే… మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం…
హో ఓ… మాటే మంత్రము మనసే బంధము
నేనే నీవై ప్రేమించినా… ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా… ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి… కలిసే వేళలో… ఓ ఓ
మాటే మంత్రము… మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే… మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం…
ఓ ఓ లాలాలాల… లాలాలాల హుఁ హుఁ హుఁ