Naa Kallu Chebuthunnayi Lyrics In Telugu – Premabhishekam
నా కళ్ళు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి… నిను ప్రేమించానని

కన్నులు చూడని పెదవులు పలకని… హృదయం చెబుతోందీ
నువ్వు ప్రేమించావనీ… నన్నే ప్రేమించావనీ

నింగి నేలా తెలపాలి… నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి… నీకు నాకు పెళ్ళనీ
నింగి నేలా తెలపాలి… నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి… నీకు నాకు పెళ్ళనీ
ప్రేమకే పెళ్ళనీ… ఈ పెళ్ళే ప్రేమనీ
ప్రేమా పెళ్ళి జంటనీ… నూరేళ్ళ పంటనీ
నూరేళ్ళ పంటనీ…
నా కళ్ళు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని… హృదయం చెబుతోందీ
నువ్వు ప్రేమించావనీ… నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావనీ… నన్నే ప్రేమించావనీ
నా కళ్ళు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
గుండెను గుండే చేరాలీ… మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ… తీపికి తీపే చెలిమని

తోడంటే నేననీ… చెలిమంటే నువ్వనీ
నువ్వు నేను జంటనీ… నూరేళ్ళ పంటనీ
నూరేళ్ళ పంటనీ…
నా కళ్ళు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని… హృదయం చెబుతోందీ
నువ్వు ప్రేమించావనీ… నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావనీ… నన్నే ప్రేమించావనీ
నా కళ్ళు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి… నిను ప్రేమించానని
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.