27 ఏళ్లలో 12 వేల మందిపై అత్యాచారం - రెండేళ్ల జైలు శిక్ష. - Telugu Bucket
Menu Close

27 ఏళ్లలో 12 వేల మందిపై అత్యాచారం – రెండేళ్ల జైలు శిక్ష.

అంతమందిపై అత్యాచారం చేస్తే మరి కేవలం రెండేళ్ల జైలు శిక్ష , మరి అక్కడి చట్టాలు అలానే వున్నాయి, మీరు నమ్మలేకున్నా.. ఇది నమ్మాల్సిన నిజం. ఆయన వయసు 65 ఏళ్లు. 12 ఏళ్ల అమ్మాయిల దగ్గర నుంచి పండు ముసలమ్మలను కూడా వదల్లేదు ఆ దుర్మార్గుడు.

ఆ దుర్మార్గుడు స్కూల్ హెడ్ మాస్టర్. జపాన్ లోని టోక్యోకు సమీపంలో ఉండే తకషిమా అనే స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. అయితే.. 27 ఏళ్ల నుంచి ఆ హెడ్ మాస్టర్ ఒకటే పని. స్కూల్ విద్యార్థినులను బెదిరించి వాళ్లపై అత్యాచారం చేసేవాడు.

ఇది కొంచెం వియర్డ్ స్టోరీ. సాధారణంగా ఎవరైనా ఎంతమందితో శృంగారంలో పాల్గొంటారు. ఇది భారతదేశం. చాలామంది ఏకపత్నీవ్రతులు ఉంటారు. మరీ.. గోడ దూకే వాళ్లు ఉండరా అంటే ఉంటారు. కానీ.. ఒకరు, ఇద్దరితో కంటే ఎక్కువ మందితో సంబంధం ఉండదు. కానీ.. ఇఫ్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మాత్రం ఏకంగా 12 వేల మందితో శృంగారం చేశాడు. నమ్మలేకపోతున్నారా?

అయితే.. ఆ దుర్మార్గుడు స్కూల్ హెడ్ మాస్టర్. జపాన్ లోని టోక్యోకు సమీపంలో ఉండే తకషిమా అనే స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. అయితే.. 27 ఏళ్ల నుంచి ఆ హెడ్ మాస్టర్ ఒకటే పని. స్కూల్ విద్యార్థినులను బెదిరించి వాళ్లపై అత్యాచారం చేసేవాడు.

1988లో ఆ స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయినే తకషీమా… అప్పటి నుంచి స్కూల్ విద్యార్థినులు, యువతులు, మహిళలు, ముసలి వాళ్లు.. ఇలా ఎవ్వరినీ వదలకుండా.. అందరితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇక.. తనతో సంబంధం పెట్టుకున్న వాళ్లకు తన జీతం డబ్బును ఇచ్చి సంతృప్తి పరిచేవాడట.

అలా.. తన 27 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 12 వేల మందిని లోబర్చుకున్నాడు. ఆ 12 వేల మందిలో 10 శాతం మంది అంటే 1200 మంది 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలేనట.

తన స్కూల్ లో చదువుకునే విద్యార్థినిల ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని.. వారి ఆర్థిక అవసరాలను తీర్చేవాడట. తర్వాత దానికి బదులు తన కోరిక తీర్చమనేవాడట. అలా.. తన కోరికలను తీర్చుకునేవాడు. అతడి నేరం రుజువు కావడంతో యోకోహామా జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading