Menu Close

లేటెస్ట్ తెలుగు జోక్స్ – Latest Telugu Jokes 2026

లేటెస్ట్ తెలుగు జోక్స్ – Latest Telugu Jokes 2026

డబ్బు లేక చదువును మధ్యలో ఆపిన
వాళ్ళు ఉన్నారు కానీ,
డబ్బు లేక మందు, సిగరెట్ మానేసినవారు
చరిత్రలో లేరు..

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

దేవుడా!

కొన్నేళ్లక్రితం నాకు బాల్యం ఇచ్చావు
తర్వాత లాగేసుకున్నావ్..
మరి కొన్నేళ్లకి యవ్వనం ఇచ్చావ్
అదీ లాగేసుకున్నావ్..

Bigg Boss 10 గెలిచేది ఎవరో చెప్పగలరా?

అలాగే భార్యను ఇచ్చావ్
చాలా సంవత్సరాలైంది
మర్చిపోయావేమో.. గుర్తు చేస్తున్నా!


నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు?
టెస్ట్ పెట్టారు పాస్ అయ్యాను.. అరెస్ట్ చేశారు.
టెస్ట్ పాస్ అయితే అరెస్ట్ ఆ..?
ఇంతకీ ఏం టెస్ట్ అది?
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్..!!


ఈ రోజు మూడ్ బావుంది.
ఏదైనా రాయాలనిపించింది.
అందుకే పక్కింటి వాళ్ళ గోడమీద
ఈ ఇల్లు అమ్మబడును అని రాసొచ్చా…!!!


ఎండలో తిరిగితే
చర్మంతో పాటు జుట్టు కూడా నల్లబడితే బాగుండు.!


ఏమీ లేని ఆకు మాత్రమే కాదు మాస్టారు,
ఆర్టీసీ బస్సులో వెనుక సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా
ఎగిరెగిరి పడతారు..!!

లబోదిబో – Latest Telugu Jokes 2026

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading