లబోదిబోమన్న భార్యభర్తలు,
మీకు ఈ జోక్ నచ్చితే తప్పకుండా లైక్ చెయ్యండి.
10 సంవత్సరాల తర్వాత భార్యకు
ఒక విషయం మీద అనుమానం వచ్చింది.
తమ పిల్లవాడు చూడటానికి కొంచెం భిన్నంగా ఉన్నాడని గమనించిన ఆమె,
భర్తకు తెలియకుండా రహస్యంగా DNA టెస్ట్ చేయించింది.

ఆ టెస్ట్ రిపోర్ట్ చూసి ఆమెకు దిమ్మ తిరిగిపోయింది!
ఆ పిల్లవాడు వాళ్లిద్దరికీ పుట్టిన బిడ్డ కాదని తెలిసింది!
షాక్కు గురైన భార్య ఈ విషయం భర్తకు చెప్పింది.
అప్పుడు భర్త చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు…
“నీకు గుర్తు లేదా? మనం హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరేటప్పుడు
బిడ్డ మలవిసర్జన చేశాడు.
అప్పుడు నువ్వు నాకు మార్చమని చెప్పావు కదా!
నేను లోపలికి వెళ్లి,
మన బిడ్డను అక్కడే వదిలి,
అక్కడ శుభ్రంగా ఉన్న బిడ్డను తీసుకొచ్చాను అన్నాడు.🤣
అది విన్న భార్య నేను మార్చమన్నది డైపర్, పిల్లాడిని కాదు.
ఇంకేముంది ఇద్దరు లబోదిబో అనుకోవడం తప్ప.🤣
మిమ్మల్ని నవ్వించే మరో జోక్ ఇక్కడ చదవండి
అందంతో పాటు తెలివి కూడా వున్న అమ్మాయి – Telugu Funny Talks
లబోదిబో – Latest Telugu Jokes 2026