ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kopama Napaina Lyrics In Telugu – Varsham – కోపమా నాపైన లిరిక్స్
కోపమా నాపైన… ఆపవా ఇకనైనా
అంతగా బుసకొడుతుంటే… నేను తాళగలనా
చాలులే నీ నటన… సాగవే ఇటుపైనా
ఎంతగా నస పెడుతున్నా… లొంగిపోనె లలనా
దరి చేరిన నెచ్చెలిపైన… దయ చూపవ కాస్తైనా
మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓఓ ఓ
ఓఓ ఓ ఓఓఓ… ఓఓ ఓ ఓఓఓ
ఓఓ… తిరిగి నిను నాదాక… చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియవమ్మా… చెరిపినా చెరగదు గనుకా
సులువుగా నీలాగా… మరిచిపోలేదింకా
మనసు విలువ… నాకు బాగా తెలుసు గనుకా
ఎగసే అల ఏనాడైనా… తన కడలిని విడిచేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా… క్షణమైనా, హో
ఓఓ ఓ ఓఓఓ… ఓఓ ఓ ఓఓఓ
హా..! కోపమా నాపైన… ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే… నేను తాళగలనా
తాననే తరినాన… తాననే తరినాన
తాననే తరినే నానే… తన్నెనానే నననే, హోయ్.. ..
Kopama Napaina Lyrics In Telugu – Varsham – కోపమా నాపైన లిరిక్స్