Menu Close

Kopama Napaina Lyrics In Telugu – Varsham – కోపమా నాపైన లిరిక్స్

Lowest Price - Shop Now

32 Inch TV - High Quality Screen - Android - Dolby

Kopama Napaina Lyrics In Telugu – Varsham – కోపమా నాపైన లిరిక్స్

కోపమా నాపైన… ఆపవా ఇకనైనా
అంతగా బుసకొడుతుంటే… నేను తాళగలనా
చాలులే నీ నటన… సాగవే ఇటుపైనా
ఎంతగా నస పెడుతున్నా… లొంగిపోనె లలనా
దరి చేరిన నెచ్చెలిపైన… దయ చూపవ కాస్తైనా
మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓఓ ఓ
ఓఓ ఓ ఓఓఓ… ఓఓ ఓ ఓఓఓ

ఓ… కస్సుమని కారంగా… కసిరినది చాలింక
ఉరుము వెనుక చినుకు తడిగా… కరగవా కనికారంగా
కుదురుగా కడదాక… కలిసి అడుగెయ్యవుగా
కనుల వెనకే… కరిగిపోయే కలవి గనుకా
నను గొడుగై కాసే నువ్వు… పిడుగులు కురిపిస్తావా
నువు గొడుగును… ఎగరేస్తావే జడివానా, హో
ఓ ఓ ఓఓ… కోపమా నాపైన… ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే… నేను తాళగలనా

ఓఓ… తిరిగి నిను నాదాక… చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియవమ్మా… చెరిపినా చెరగదు గనుకా
సులువుగా నీలాగా… మరిచిపోలేదింకా
మనసు విలువ… నాకు బాగా తెలుసు గనుకా
ఎగసే అల ఏనాడైనా… తన కడలిని విడిచేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా… క్షణమైనా, హో

ఓఓ ఓ ఓఓఓ… ఓఓ ఓ ఓఓఓ
హా..! కోపమా నాపైన… ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే… నేను తాళగలనా
తాననే తరినాన… తాననే తరినాన
తాననే తరినే నానే… తన్నెనానే నననే, హోయ్.. ..

Kopama Napaina Lyrics In Telugu – Varsham – కోపమా నాపైన లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks