నువ్వా నేనా… నేనా నువ్వా
నీదా నాదా… నాదా నీదా
నేల మీద రంగులన్ని చేరినవి
చేత పట్టుకొని మట్టితల్లి నమ్మకమే
గీత దాటే సీతమ్మ తల్లులేరా
వీరంతా కొత్త రాతకి
కోర్టులోన శివంగి అంగలేరా
పోరాడుతారు ఆట కూడా
వేట అంటూ వీరు సాగి పోరా
పోటాపోటీ యూపీ ఏపీ
తెలంగాణా పంజాబు కుస్తీ
ధర్తీసే కెహెనెదో హోజాయె జీత్ హమారా
జనతా కో సమ్జా దో మన్ జీత్ సే బీత్ న హార
ఎన్ లక్షియం ఎన్ పయనం… ఎల్లామే వెట్రితామె
ఒంగిస్నం ఒంగల్లె… మరి గెలిసిన రంగంలోనే
చెలరేగి పోతాం పెదవంచున విజయం మోగేలాగా
శిల మోసే గాయం చిగురించెను శిల్పం నవ్వెలాగా
మైదానమే ఏదైనా, ఓఓ ఓఓ ఓ
గెలవాలి అంటూ ఉన్నా, ఓ ఓ ఓ ఓఓ
నువ్వా నేనా… నేనా నువ్వా
నీదా నాదా… నాదా నీదా
నేల మీద రంగులన్ని చేరినవి
చేత పట్టుకొని మట్టితల్లి నమ్మకమే
గీత దాటే సీతమ్మ తల్లులేరా
వీరంతా కొత్త రాతకి
కోర్టులోన శివంగి అంగలేరా
పోరాడుతారు ఆట కూడా
వేట అంటూ వీరు సాగి పోరా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.