Menu Close

So Baby Telugu Lyrics In Telugu – Doctor

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

చికుతాత చికుతాత చికుతాత చికుతాత
తదిన తజుకు తదిన తజుకు జింతా
చికుతాత చికుతాత చికుతాత చికుతాత
తదిన తజుకు తదిన తజుకు జింతా ||2||

నిను చూశాక నాలోన నే లేనులే
అది తెలిసాక నను నేను మరిచానులే
ఓ నిను చూశాక నాలోన నే లేనులే, ఓ
అది తెలిసాక నను నేను మరిచానులే, ఓ ఓ

సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్

డోంట్ యూ డేర్… బ్రేక్ మై హార్ట్
బ్రేక్ మై హార్ట్… బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ డోంట్ యూ
కమాన్ కమాన్

తొణికెను కళ్ళలోన… సొగసైన నీ రూపమే
తొలకరి ప్రేమ కోరి… వేచాను నీకోసమే
ఓ, తొణికెను కళ్ళలోన… సొగసైన నీ రూపమే
తొలకరి ప్రేమ కోరి… వేచాను నీకోసమే

ఆ ఏడు అడుగుల్ని… నడవాలి నీతోనే
నే కన్న కలలన్నీ పండాలిలే
నిన్ను వీడి ఘడియైనా నేనుండలేనంటు
నా మనసు నీతోనే అంటుందిలే

సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్

డోంట్ యూ డేర్… బ్రేక్ మై హార్ట్
బ్రేక్ మై హార్ట్… బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ డోంట్ యూ
కమాన్ కమాన్

ప ప గస దనిని నిప….

సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్

డోంట్ యూ డేర్… బ్రేక్ మై హార్ట్
బ్రేక్ మై హార్ట్… బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ బ్రేక్ బ్రేక్ మై
బ్రేక్ బ్రేక్ మై హార్ట్
సో బేబీ డోంట్ యూ డోంట్ యూ

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading