ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
ఆఆ ఆ.. రేపల్లే గోపన్నా రేపు మరచి నిదరోయే… రేపు మరచి నిదరోయే
యాదగిరి నరసన్నా… ఆదమరచి నిదరోయే, హా ఆదమరచి నిదరోయే
ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే… ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా, ఛి
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె… యాహి యాహి యాహి యాహి యాహి యాహి
యాహి యాహి యాహి యాహి యాహి యాహి
క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
అయ్యయ్యో.. యాహి యాహి యాహి యాహి యాహి యాహి, హా హా హా హా ఆ ఆ హ హ
వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టును అంటి ఉండకు
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై… రాముడివై రమణుడివై
సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీత తోనే ఉండిపోరా… నా గీత నువ్వే దిద్దిపోరా
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే, హాయే హాయే