ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jaragandi Lyrics in Telugu & English – Game Changer – 2024 – జరగండి లిరిక్స్
Jaragandi Lyrics in Telugu
జరగండి జరగండి జరగండి
జబిలమ్మ జాకెట్టుసుకోచెనండి
జరగండి జరగండి జరగండి
పరదీసు పావడేసుకోచెనండి
సిక్స్ ప్యాక్‌లో యముడండి
సిస్టమ్ తాపితే మొగుడండి
థండర్‌స్టార్మ్‌లా టిండర్
సీమనే చూడతాది వీడి గారడీ
జరగండి జరగండి జరగండి
మార్సు నుంచి మాసు పీస్‌లు వచ్చెనండి
పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగతాడే
జరగండి జరగండి జరగండి
స్టార్‌లొక్కటైన స్టార్‌లు వచ్చెనండి
ముప్పూవళ్ల పెళ్ళాన్నాడే మురిపాల సిన్నోడే
ముందె ముందె మన్నాడే మంత్రాలు మర్నాడే
హస్క్‌కు బుస్కు లుస్కండి
మరో ఎలోన్ మస్కండి
జస్క మస్క లస్కండి రిస్కెనండి
సిల్క్ షర్ట్ హుల్కండి
రెండు కాళ్ళ జల్కండి
బెల్ బటన్ నొక్కండి సర్‌ప్రైజ్ చేయండి
పాలాబుగ్గపై తెల్లవారూలు PUBG ఆడే పిల్లలే
పూల పక్కపై మూడు పూతలు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాయి
పిల్లో ఎక్కడో ఏహ్, ఓయ్! ఓయ్! ఓయ్!
పిల్లో ఎక్కడో ఉంటున్నే
కళ్ళ డ్రోన్ అటాక్ చేస్తున్నావే
సూపర్ సోనిక్‌ఓ, హైపర్ సోనిక్‌ఓ
సరిపడవు వీడి స్పీడ్ కే
జరగండి జరగండి జరగండి
గూగుల్‌తికినా గుంసు వచ్చెనండి
జరగండి జరగండి జరగండి
పువ్వులోక్కటైన పువ్వు వచ్చెనండి
జరగండి జరగండి జరగండి
కిస్‌ల కలష్నికోవ్ వచ్చెనండి
పిల్లగడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగేతడే
జరగండి జరగండి జరగండి
దుమ్ములేపు గుంఠకసు వచ్చెనండి.. ..
Jaragandi Lyrics in English
Jaragandi Jaragandi Jaragandi,
Jabilamma Jacketesukochhenandi,
Jaragandi Jaragandi Jaragandi,
Paradisu Paavadesukochhenandi…
Six Pack-lo Yamudandi,
System Thapithe Mogudandi
Thunderstorm-ulaa Tinder
Seemane Chudathadhi Veedi Gaaradi…
Jaragandi Jaragandi Jaragandi,
Marsununchi Massu Piece-u Vachhenandi
Piallagadu Soode Pichhi Leputhaade
Kurragadu Soode Kuchhu Laagethade…
Jaragandi Jaragandi Jaragandi,
Starullokkataina Star-u Vochhenandi
Muppavula Pellannaade Muripala Sinnode
Mudhe Mundhimannaade Manthraalu Marnaade…
Husk-u Busku Luskandi, Maro Elon Muskandi
Jaska Maska Laskandi Riskenandi
Silk Shirt Hulk-andi, Rendu Kaalla Jhalkandi
Bell Button Nokkandi Surprise Cheyyandi…
Paalabuggapai Thellavaarulu PUBG Laade Pillade
Poola Pakkapai Moodu Pootalu Surgical-strike Chesthade…
Pillo Ekkado Eh, Oye! Oye! Oye!
Pillo Ekkado Vuntune
Kalla Drone-attack Chesthave…
Super Sonic-o, Hyper Sonic-o
Saripadavu Veedi Speed Ke…
Jaragandi Jaragandi Jaragandi,
Google-thikina Gumsu Vachhenandi
Jaragandi Jaragandi Jaragandi,
Puvvulokkataina Puvvu Vachhenandi…
Jaragandi Jaragandi Jaragandi,
Kiss-ula Kalashnikov Vachhenandi
Piallagadu Soode Pichhi Leputhaade
Kurragadu Soode Kuchhu Laagethade…
Jaragandi Jaragandi Jaragandi,
Dhummalepu Gumthakasu Vachhenandi…
10 Interesting Facts about Ram Charan, Unknown Facts, Controversies and Awards – రామ్ చరణ్
Q: Who are the singers of the song “Jaragandi” from the movie “Game Changer”?
A: Daler Mehndi and Sunidhi Chauhan.
Q: Who penned the lyrics for the song “Jaragandi”?
A: The lyrics were written by Anantha Sriram.
Q: Which actors are featured in the movie “Game Changer”?
A: Ram Charan Tej and Kiara Advani.
Q: Who composed the music for the song “Jaragandi”?
A: The music for the song was composed by Thaman S.
Jaragandi Lyrics in Telugu & English – Game Changer – 2024 – జరగండి లిరిక్స్