Menu Close

Inthena Inthena Song Lyrics In Telugu – Suryakantam


ఇంతేనా ఇంతేనా… ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే…
ఇంతేనా ఇంతేనా… నీకైనా ఇంతేనా
మనసు లో లో… నిలువదే

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

నిదుర లేదు కుదురు లేదు… నిమిషమైనా నాకే
కదలలేను, వదలలేను… మాయ నీదేనా
మాటలైనా రానే రావు… పెదవిదాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా… నేను నిన్నేనా

ప్రేమ ఆకాశం… సరిపోయేనా దేహం
నీతో సావాసం… నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయె… కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయె… మనసు తనువును తాకితే

ఎదురు చూడని స్నేహమే… ఎదురు వచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే… వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పలేకున్నా…
ఆ మాయలో… నేను ఉన్నా
ఎంత చూస్తున్నా… చాలలేద్దమ్మా నా కళ్ళలో దాగిపోవా…

ఇంతేనా ఇంతేనా… ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే… ఏ ఏ
ఇంతేనా ఇంతేనా… నీకైనా ఇంతేనా
మనసు లో లో… నిలువదే… ఏ ఏ

నిదుర లేదు కుదురు లేదు… నిమిషమైనా నాకే
కదలలేను, వదలలేను… మాయ నీదేనా
మాటలైనా రానే రావు… పెదవిదాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా… నేను నిన్నేనా

ప్రేమ ఆకాశం… సరిపోయేనా దేహం
నీతో సావాసం… నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయె… కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయె… మనసు తనువును తాకితే

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading