ఇంతేనా ఇంతేనా… ప్రేమంటే ఇంతేనాపడినదాకా తెలియదే…ఇంతేనా ఇంతేనా… నీకైనా ఇంతేనామనసు లో లో… నిలువదే నిదుర లేదు కుదురు లేదు… నిమిషమైనా నాకేకదలలేను, వదలలేను… మాయ నీదేనామాటలైనా రానే రావు… పెదవిదాటే పైకేపక్కనున్నా వెతుకుతున్నా… నేను నిన్నేనా ప్రేమ ఆకాశం… సరిపోయేనా దేహంనీతో సావాసం……