ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Lord Kartikeya is a Hindu god, the son of Shiva and Parvati, and is a much revered deity especially in South India. He is known by various names like Murugan, Shanmukha, Subhramanian, Shadanana, Guha, Senthil, Saravana, Kumaraswamy and Skanda.
Here is the list of all names of him with explanation.
యోగీశ్వర – యోగీశ్వరులకు అధిపతి
మహాసేన – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
కార్తికేయ – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
అగ్నినన్దన – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి
కూడా తనయుడిగా పిలువబడినవాడు.
స్కంద – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
కుమార – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
సేనానీ – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
స్వామీ శంకరసంభవ – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
గాంగేయ – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
తామ్రచూడ – కుక్కుటమును అధిరోహించిన వాడు.
బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
శిఖిధ్వజ – అగ్ని ధ్వజముగా కలవాడు
తారకారి – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
ఉమాపుత్ర – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే
ఉంటారు.
క్రౌంచారి – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
షడానన – ఆరు ముఖములు గలవాడు.
శబ్దబ్రహ్మసముద్ర – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
సిద్ధ – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
సారస్వత – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
గుహ – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
భగవాన్ సనత్కుమార – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగావచ్చారు. ఈ విషయమే, శ్రీవిద్యా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
భోగమోక్షఫలప్రద – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
గణాధీశ – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
పూర్వజ – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
వాంచితార్ధప్రదర్శన – అభీష్టములను నెరవేర్చే తండ్రి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Intriguing Secrets of Hindu Deities: Unveiling the Hidden Stories of Gods and Goddesses
Unveiling the Enigmatic Powers of Hindu Gods: Exploring the Mythological Significance of Divine Abilities
Demystifying the Symbolic Representation of Hindu Gods: Deciphering the Deeper Meaning Behind Sacred Icons
Delving into the Ancient Origins of Hindu Gods: Tracing the Evolution of Divine Figures Through Mythology
Exploring the Diverse Manifestations of Hindu Gods: Understanding the Significance of Avatars and Forms
Unraveling the Esoteric Symbolism of Hindu Gods: Deciphering the Hidden Meanings Behind Sacred Emblems
Investigating the Role of Hindu Gods in Creation, Preservation, and Destruction: Understanding the Cosmic Cycle
Examining the Ethical Teachings Embodied by Hindu Gods: Learning from the Divine Exemplars
Appreciating the Cultural Impact of Hindu Gods: Recognizing Their Influence on Art, Literature, and Society
Exploring the Global Devotion to Hindu Gods: Understanding the Widespread Appeal of These Divine Figures
Demystifying the Hindu Trinity: Unveiling the Interconnectedness of Brahma, Vishnu, and Shiva
Unveiling the Mysteries of the Goddesses in Hinduism: Exploring the Divine Feminine Power
Understanding the Significance of Animal Forms in Hindu Deities: Deciphering the Symbolic Representation
Exploring the Concept of Avatarhood in Hinduism: Understanding the Descent of Divine Beings
Investigating the Role of Rituals and Worship in Devotion to Hindu Gods: Connecting with the Divine
Examining the Impact of Hinduism on the Lives of Hindus: Understanding the Role of Devotion in Everyday Life
Appreciating the Artistic Expressions of Hindu Gods: Recognizing the Beauty of Sacred Art
Exploring the Diverse Festivals and Celebrations Honoring Hindu Gods: Understanding the Significance of Rituals
Reflecting on the Universal Themes Embodied by Hindu Gods: Learning from the Divine Stories
Embarking on a Journey of Spiritual Discovery Through the Stories of Hindu Gods: Finding Inspiration and Guidance