ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Innaalilaa Ledule Song Lyrics In Telugu – Prematho
ఇన్నాళ్ళిలా లేదులే..! ఇన్నాళ్ళిలా లేదులే…
నాలో ఏదో అలజడే రేగిందిలే..!!
పుంజిరి తంజి కొంజిక్కో ముంథిరి ముత్తొళి చింథిక్కో
మొంజని వర్ణ చుందరి వావే…
తాంగునక్క తకథిమి ఆడుమ్ తంకనిలావే హోయ్…
పుంజిరి తంజి కొంజిక్కో ముంథిరి ముత్తొళి చింథిక్కో
మొంజని వర్ణ చుందరి వావే…
తాంగునక్క తకథిమి ఆడుమ్ తంకనిలావే హోయ్…
తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే… హొయ్
తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే
ఇన్నాళ్ళిలా లేదులే… నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే… ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
ఇన్నాళ్ళిలా లేదులే… నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే… ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
ఇన్నాళ్ళిలా లేదులే…
చెంత చేరే తెమ్మెరా… ప్రియుని చూపై నాటెనే
చెంత చేరే తెమ్మెరా… ప్రియుని చూపై నాటెనే
ఒంటరిగ చలికే ఒణికే… నా పెదవినే చిదిమెనే
నిద్రరానీ చూపు తపనే… నిలవనీదే ఈడునీ
చెలియరో ఏంచేయనూ… రేయి మరి గడిచేదెలా..!
ఇన్నాళ్ళిలా లేదులే… నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే… ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
ఇన్నాళ్ళిలా లేదులే…!!
కురువానిక్కిలియే కురువానిక్కిలియే…
కుక్కురు కురుకురు కువ్వి కురుక్కి కున్నిమరత్తిళ్ ఉయ్యల్లాడి
కూడుం కురిక్కి కూటు విళిక్కున్నే…
మారన్ నిన్నే కూహిక్ కురుక్కి కూటు విళిక్కున్నే…
కుక్కురు కురుకురు కువ్వి కురుక్కి… కున్నిమరత్తిళ్ ఉయ్యల్లాడి
కూడుం కురిక్కి కూటు విళిక్కున్నే…
మారన్ నిన్నే కూహిక్ కురుక్కి కూటు విళిక్కున్నే…
తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే… హొయ్
తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే
ఇంత అందమే రగిలితే… ఎంతకీ చల్లారదే
మసలిపోతున్న మేనిపై… చినుకులైనా చితుకులే
జంట పిలుపే లేని మదికీ… పిచ్చిరేపే ఊహలే
చెలియరో ఏంచేయనూ… రేయి మరి గడిచేదేలా..!!
ఇన్నాళ్ళిలా లేదులే… నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే… ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
ఇన్నాళ్ళిలా లేదులే…
చెలీ చెలీ… ఇన్నాళ్ళిలా లేదులే… చెలీ… చెలీ