Menu Close

Haira Haira Hai Rabba Song Lyrics In Telugu – Jeans

Haira Haira Hai Rabba Song Lyrics In Telugu – Jeans

నాకే నాకా… నువ్ నాకే నాకా
నువ్వు నాకే నాకా… మధుమిత
మధుమిత… మధుమిత

హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా

హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా…
ఫిఫ్టీ కేజి తాజ్ మహల్… నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం… నాకే నాకా
హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా
హార్ట్ సైజు వెన్నెలలు… నాకే నాకా
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత… నాకే నాకా

ముద్దుల వానలో… నిను తడిపేనా
కురులతోటే తడి తుడిచేనా… ఆ ఆ
నిన్ను నేను కప్పుకొనేనా… పెదవిపైనే పవళించేనా
పట్టు పువ్వా పుట్ట తేన… నీ నడుం సగం తాకనివ్వమా…

హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా…
ఫిఫ్టీ కేజి తాజ్ మహల్… నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం… నాకే నాకా

కలిసి ఇద్దరం చిరు నడకలతో… అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రటి తివాచి పరచి… ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా…
షెల్లీకి బైరన్ కు సమాధి… నిద్దర చెడగొడదాం

నీలకాశమే దాటి ఎగరకు… ఏమైనదో నీ మనసుకు
ఉల్లాసమో ఉత్సాహమో…
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు… ఏమైనదో నీ వయసుకు
ఆయసమో ఆవేశమో…

పైర గాలికి వయసాయే… నేల తల్లికి వయసాయే
కోటి యుగాలైనాగాని…
ప్రేమకు మాత్రం వయసైపొదు…

హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా…
ఫిఫ్టీ కేజి తాజ్ మహల్… నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం… నాకే నాకా
హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా…

చెర్ర్రి పూలను దోచే గాలి… చెవిలో చెప్పెను ఐ లవ్ యు
సైప్రస్ చెట్లలో దావూద్ పక్షి… నాతో అన్నది ఐ లవ్ యు
నే ప్రేమనే నువ్వు తెలుపగా…
గాలులూ, పక్షులూ… ప్రేమ పత్రమై కుమిలినవో

ఒంటి కాలితో పువ్వే నిలిచెను… నీ కురులలో నిలిచేందుకే
పుమాలవో పూవెట్టనా..!
చిందే చినుకులు నేల వాలెను నీ బుగ్గలే… ముద్దడగా
నేను నిన్ను ముద్దాడనా..!

హృదయ స్పందన నిలిచినను… ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నన్ను నువ్వీడితే… మరుక్షణం ఉండదు నా ప్రాణం

హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా…
ఫిఫ్టీ కేజి తాజ్ మహల్… నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం… నాకే నాకా
హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా
హార్ట్ సైజు వెన్నెలలు… నీకే నీకు
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత… నీకే నీకు

నిన్ను నేను కప్పుకొనేనా… పెదవిపైనే పవళించేనా
ముద్దుల వానలో… నిను తడిపేనా
కురులతోటే తడి తుడిచేనా…
పట్టు పువ్వా పుట్ట తేనె… నీ నడుం సగం తాకనివ్వమా…

హైరా హైరా హైరబ్బా… హైరా హైరా హైరబ్బా…

Like and Share
+1
0
+1
0
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images