Menu Close

Indra Telugu Dialogues Text Top 20

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Indra Telugu Dialogues Text Top 20

షావుకత్ అలీఖాన్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టీ తల వంచుకొని వెళుతున్నాను, లేకపోతె ఇక్కడనుంచి తళలు తీసుకెళ్లేవాడిని.

దేవాలయానికి వెళుతున్నప్పుడు భక్తితో వెళ్లాలి కానీ బందోబస్తు తో కాదు.

మీము తెనాల్లోలం తెలుసా తెలివితక్కువోల్లం కాదు.. తేనాలా..! మాది తేనాలే..!

ప్రపంచం అంతా బతకటం కోసం చస్తు ఉంటారండి, కానీ ఈ కాసిలో మాత్రం చావటం కోసం బతుకుతున్నారు.

Indra Telugu Dialogues Text Top 20

పొగడ్త పన్నీరులాంటిది అండి, అది ఒంటి మీద జల్లుకోవాలి తప్పా బాగుంది కదా అని తాగేయకూడదు.

వాల్మీకి, నీకితని చేతిలో కత్తి కనిపిస్తోంది, నాకు ఇతని కళ్ళలో పశ్చాత్తాపం కనిపిస్తుంది.

మూగవాడు మాట్లాడుతున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఎట్టాంట్టోడు ఎట్టా అయిపోయాడు అన్న బాధతో ఇన్నాళ్లు మూగబోయిన నా గొంతు ఇవ్వాళ విప్పుతున్నాను.

ఎవరి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్లు ఆనందం తో పులకరిస్తుందో,
ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో ,
ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలు గా మారతాయో.. ఆయనే ఇంధ్ర సేనా రెడ్డి

వీర శంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా ..

మీరు గంటే నేను పుట్టిననా నేను గంటే మీరు పుట్టినారా, మిమ్మల్ని గనకముందే నేను సీమ పౌరషాన్ని గన్నాను రా..

ఈ సీమ నాది, ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా అవసరమైతే ఊపిరి తీస్తా..

నిద్రపోయేముందు నిద్ర లేచె ముందు,
అన్నం తినే ముందు ఆరుబయటకి పోయే ముందు ,
ఆ మొక్కకి మొక్కాలి.
కాదని వాదించి ఎండగడితే మీ పాడే నే గడతా.

అన్న దమ్ములు తూడ పుట్టినదాన్ని తూడు తెచ్చుకొని తోడేలు ఆలోచన చేస్తాను బావ.

రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడలే కానీ ఆశ్చర్యపోతరేంటీ..
రానానుకున్నారా రాలేననుకున్నారా..
కాసికి పోయాడు.. కాషాయం మనిషైపోయాడు అనుకుంటున్నారా,
వారణాసిలో బతుకుతున్నాడు తన వరసులు మార్చి ఉంటాడు అనుకుంటున్నారా.. అదే రక్తం అదే పౌరుషం.

నా ఇంటికి వచ్చి నన్నే నరుకుతానంటావా..
ఏహే .. మీ ఇంటికే కాదు
రా ఈ ఆంధ్ర ప్రదేశ్ లో
ఏ జిల్లా కైనా వస్తా
ఈ ఊరికైనా వస్తా
ఈ సెంటర్ కి రమ్మన్నా వస్తా ..
ఈ గడప తొక్కమన్న తొక్కుతా ,
నరకటం మొదలెట్టాను.

ఆయుధం లేకుండా వచ్చినవ్..
మా గడప దాటి ఎట్టా పోతావ్..
ఆయుధం మీక్కావాలి రా..
నాకు.. (చెయ్యి) చాలు. నరుకుతా..
సయ్యంటే సెకండుకో హెడ్ తీసుకోల్తా ..
ఇంద్ర.. ఇంద్ర సేన రెడ్డి.

సింహాసనం మీద కూర్చునే అర్హత
అక్కడ ఆ ఇంద్రుడిది
ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది.

నరుక్కుంటూ పోతే అడివి కూడా మిగిలదు..
చంపుకుంటూ పోతే మనిషన్నవాడు మిగిలడు.

నేను మీ మనిషిని..
మీ కోసమే పుట్టాను..
మీ తోనే ఉంటాను..

Indra Telugu Dialogues Text Top 20, Indra Movie Telugu Dialogues, Indra Dialogues in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading