ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..
భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
మరింత మురవాలి ముందుతరం..
శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన
సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
అన్ని దేశాల్లో కెల్లా..
భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
నేటి మన స్వాతంత్ర్య సంభరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఎందరో వీరుల త్యాగఫలం..
మన నేటి స్వేచ్ఛకే మూలబలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
సిరులు పొంగిన జీవగడ్డై..
పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
భక్తితో పాడరా సోదరా..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి
వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి
తల వంచి నమస్కరిస్తున్నాను.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
ఏ దేశమేగినా..
ఎందుకాలిడినా..
ఏ పీఠమెక్కినా..
ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని..
నిలుపరా నీ జాతి నిండు గౌరవము..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.